Varasudu: అరె... ఇదేంటి ఈ సంక్రాంతికేగా విజయ్ 'వారసుడు' రిలీజ్ అయింది. అప్పుడే ముప్పై ఏళ్ళా? అని ఈ తరం వారు భావించే అవకాశం ఉంది. కానీ, 30 ఏళ్ళ క్రితం నాగార్జున హీరోగా ఓ 'వారసుడు'జనాన్ని అలరించింది.
దళపతి విజయ్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన సినిమా ‘వారసుడు’. తమిళనాడులో ‘వారిసు’గా రిలీజ అయిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. మన స్టార్ ప్రొడ్యూసర్ తమిళ్ లో నిర్మించిన చేసిన ఈ ఫస్ట్ సినిమాతోనే సిక్సర్ కొట్టాడు. వారిసు, వారసుడు సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి వచ్చి 300 కో�
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగు తమిళ భాషల్లో నిర్మించిన సినిమా ‘వారిసు/వారసుడు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళనాడులో రిలీజ్ అయిన వారిసు, తెలుగులో మూడు రోజుల డిలేతో జనవరి 14న రిలీజ్ అయ్యింది. మాస్ సినిమాలని చేస్తూ కమర్షియల్ సక్సస్ లు కొడుతున్న విజయ్ ని వంశీ పైడిపల్లి ఫ్యామిలీ సినిమాలో చూప�
దళపతి విజయ్ నటించిన ‘వారిసు/వారసుడు’ సినిమా కోలీవుడ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. జనవరి 11న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీపై దిల్ రాజు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ వారిసు మూవీ కేవలం అయిదు రోజుల్లోనే 150 కోట్లు రాబట్టింది. సంక్రాంతి సీజన్ లో అజిత్ లాంటి స్టార్ హీరోతో క్�
దళపతి విజయ్ మొదటిసారి నటిస్తున్న బైలింగ్వల్ సినిమా ‘వారసుడు’. దిల్ రాజు ప్రొడక్షన్ లో వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జనవరి 14న ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగు వర్షన్ మాత్రమే జనవరి 14న రిలీజ్ కానుంది, తమిళ వర్షన్ మాత్రం జనవరి 11నే విడుదల అవుతోంది. సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న వారసుడు సిని
దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాని జనవరి 11న రిలీజ్ చెయ్యట్లేదు, దిల్ రాజు తెలుగు వర్షన్ ని డిలేతో ప్రేక్షకుల ముందుకి తెస్తున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వార్తని నిజం చేస్తూ ప్రొడ్యూసర్ దిల్ రాజు, వారసుడు సినిమాని జనవరి 14న విడుదల చేస్తున్నట్లు అఫీషియల
Varasudu: దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్‌పై సందిగ్ధత వీడిపోయింది. గతంలో సంక్రాంతి కానుకగా ఈనెల 11న ఈ మూవీ విడుదలవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా కనిపించకపోవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఇంకా రెండు రోజుల సమయమే ఉన్నా టిక�
2023 సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాల కన్నా తన డబ్బింగ్ సినిమాకే ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నాడు అంటూ స్టార్ ప్రొడ్యూసర్ పై ఎప్పటినుంచి విమర్శలు మొదలయ్యాయో అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ గురించి డిస్కషన్ మొదలయ్యింది. సినిమా ఎవరిదైనా, డబ్బులు మాత్రం అందరివీ… ఎవరు ఏ సినిమా త�