తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. నిర్మాతగా మాత్రమే కాదు పంపిణీదారనిగా కూడా దిల్ రాజు కింగ్ పిన్. నైజాం వంటి ఎరియాస్ లో థియేటర్స్ ను శాసించగల వ్యక్తి దిల్ రాజు. కానీ నిర్మాతగా దిల్ రాజు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తిన్నాడు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజెర్ భారీ నష్టాలు తెచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం వంటి సెన్సషనల్ హిట్ వచ్చినా కూడా గేమ్ ఛేంజర్ నష్టాలను…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య ధియేటర్లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న చంచల్ గూడ జైలుకు తరలించారు. బైలు లభించినా సరే బెయిల్ ఆర్డర్ జైలు అధికారులకు అందకపోవడంతో ఒకరోజు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఈరోజు ఉదయం 6:30…
Varasudu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కిన చిత్రం వరిసు. తెలుగులో వారసుడు గా రిలీజ్ అవుతోంది. దిల్ రాజు ఈ సినిమాను ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని జనవరి 11 న రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మొదటి నుంచి మహర్షి రీమేక్ అని, ఆ సినిమా లా ఉందని, ఈ సినిమాలా ఉందని అభిమానులు చెప్పుకొస్తూనే ఉన్నారు.
Dil raju: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు వారసుడు సినిమాతో ఎక్కడలేని చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఒక వివాదం ముగిసింది అనేలోపు ఇంకొకటి.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విజయ్, రష్మిక జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారిసు.
Varisu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కానుంది.
ఇళయదళపతి విజయ్ నటిస్తున్న కొత్త సినిమాకు 'వారసుడు' అనే టైటిల్ నిర్ణయించారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమాకు 'వారిసు' అనే పేరు ప్రకటించారు.
చిత్ర పరిశ్రమను వేధిస్తున్న సమస్యలో లీకులు ఒకటి.. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సీక్రెట్ కెమెరాలతో చిరించి పలువురు తమ వ్యూస్ కోసం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటివి రీపీట్ కావడం దురదృష్టకరం. చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేదు.. హీరోల షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడ లీకుల రాయుళ్లు ప్రత్యేక్షమైపోతున్నారు.. తాజాగా విజయ్, రష్మిక నటిస్తున్న తలపతి 66…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. బుధవారం సాయంత్రం విజయ్ మర్యాదపూర్వకంగా కేసీఆర్ తో భేటీ అయ్యారు. విజయ్ కు పుష్పగుచ్చం ఇచ్చి కేసీఆర్ స్వాగతం పలికారు. ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం శాలువా కప్పి, బహుమతిని అందించారు కేసీఆర్. ఇక ఈ భేటీలో విజయ్ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, మంత్రి సంతోష్ కుమార్ కూడా ఉండడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో…