“ఆర్సీ 15” ప్రారంభోత్సవానికే అంత ఖర్చు పెట్టేశారా !!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిల్ రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయవంతమైన నిర్మాతలలో ఒకరు. ఆయన గతంలో విజనరీ డైరెక్టర్ శంకర్ “ఇండియన్ 2” ని నిర్మించే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ భారీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత శంకర్ ఒక పాన్ ఇండియా చిత్రం కోసం దిల్ రాజును సంప్రదించాడు. తరువాత రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి క్రేజీ కాంబో సెట్ అయ్యింది. ‘ఆర్సీ 15’ చిత్రం నిన్న గ్రాండ్ లాంచ్ అయ్యింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లాంచ్ కోసం దిల్ రాజు పెట్టిన ఖర్చు విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం సినిమా ప్రారంభోత్సవానికే దిల్ రాజు ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు వినికిడి.
Read Also : గోపీచంద్ “అలివేలుమంగ వెంకటరమణ” డౌటే !
Also Read
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమం జరిగింది. తారాగణం, సిబ్బంది అందరూ హైదరాబాద్‌కు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ఖర్చులు, హోటల్ ఛార్జీలతో పాటు గ్రాండ్ ఈవెంట్ ఖర్చులు దిల్ రాజు కోసం దాదాపు కోటి ఖర్చు పెట్టాడట. ఇక ఈ అగ్ర నిర్మాత ఈ చిత్రంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ వారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించిన భారీ సెట్‌లో షూట్ ప్రారంభమవుతుంది. ‘ఆర్సీ 15’ కూడా దిల్ రాజు 50 వ చిత్రం. అంతేకాకుండా తారాగణం, సిబ్బందిపై నిర్వహించిన ఫోటో షూట్ కోసం రూ. 25 లక్షలు భారీ మొత్తంలో ఖర్చు చేశారు. రామ్ చరణ్, కియారా అద్వానీపై పాటతో షూట్ మొదలవుతుంది. ఈ చిత్రం సంక్రాంతి 2023కు విడుదల కానుంది.
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు