దిల్ రాజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయవంతమైన నిర్మాతలలో ఒకరు. ఆయన గతంలో విజనరీ డైరెక్టర్ శంకర్ “ఇండియన్ 2” ని నిర్మించే అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ భారీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత శంకర్ ఒక పాన్ ఇండియా చిత్రం కోసం దిల్ రాజును సంప్రదించాడు. తరువాత రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి క్రేజీ కాంబో సెట్ అయ్యింది. ‘ఆర్సీ 15’…