Comedian Ramachandra : హీరో రవితేజ నటించిన వెంకీ సినిమాలో కమెడియన్ గా నటించిన కే.రామచంద్ర పక్షవాతంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నడుటు గతంలో చాలా సినిమాల్లో నటించాడు. ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. అడపా దడపా చిన్న సినిమాలు చేస్తున్నాడు. అయితే రీసెంట్ గానే ఈ నటుడిని మంచు మనోజ్ పరామర్శించాడు. తాజాగా నటుడు కాదంబరి కిరణ్ పరామర్శించాడు. ఈ సందర్భంగా రూ.25వేలు ఆర్థిక సాయం చేశారు. రామచంద్రంకు…