Retro : పూజా హెగ్డే ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ లో ఇప్పటి వరకు పూజా మనకు ఎంతో డీసెంట్ రోల్లోనే కనిపించింది.బట్ ఆడియన్స్ పూజా నుంచి స్పైసీ లుక్ ను ఆశిస్తున్నారు. అయినప్పటికీ పూజాను ఇలాగే చూపించాలని దర్శకుడు డిసైడ్ కావడంతో అమ్మడి సైడ్ నుంచి సినిమాకు రావల్సిన బజ్ ఇంకా రాలేదనే టాక్ వినిపిస్తుంది.
Also Read : AK : అజిత్ కుమార్.. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే ఓ బ్రాండ్
Also Read
- Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
- Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
- NBK - Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య' డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
- Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ 'టార్టాయిస్' ఫస్ట్ లుక్ రిలీజ్!
రెట్రోలో సూర్యకు భార్యగా పూజా హెగ్డేకు పూర్తి హోమ్లీ క్యారెక్టర్ ఇచ్చాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. మాములుగా ఈ దర్శకుడి సినిమాల్లో గ్లామర్ షో ఉండదు. హీరోయిన్ కూడా పెర్ఫార్మన్స్ ఇవ్వాల్సిందే. పేట, నవరస, మహాన్, జిగర్తాండ ఎక్స్ లో హీరోయిన్లు ఇలాగే పద్దతిగా చూపించాడు. తన కథానాయకులు ఇలాగే ఉండాలని కార్తీక్ సుబ్బరాజ్ ముందు నుంచి భీష్మించుకు కూర్చున్నాడు. అదే అమలు చేస్తున్నాడు. ఇప్పుడు రెట్రో సినిమాలో కూడా పూజాను ఇలాగే చూపిస్తూ ఉండడంతో స్పైసీ లుక్ కోసం ఆశపడే ఆడియన్స్ కు ఎలాంటి ట్రీట్ ఇవ్వకుండా దర్శకుడు పంపించేస్తున్నాడు అనే మాట వచ్చేసింది. ఇంకొందరు చెప్పడం ప్రకారం ఒకటి రెండు పాటల్లో అమ్మడిని స్పైసీగా చూపించి ఉంటాడనే చర్చ జరుగుతుంది. కనీసం ప్రమోషన్స్ లో అయినా పూజా కాస్త కలర్ ఫుల్ గా కనిపిస్తే కొంతలో కొంత రెట్రోకు బజ్ వస్తుంది. అటువైపుగా దర్శకుడు ఆలోచించకపోయినా హీరో అయిన ఆలోచిస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..