Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Venkatesh Kalyan Ram Anil Ravipudi Movie Keerthy Suresh And Krithi Shetty Confirmed As Heroines

Anil Ravipudi: వెంకటేష్ కోసం మ్యారిడ్ బ్యూటీ, కళ్యాణ్ రామ్ కోసం యంగ్ బ్యూటీ?

Published Date :March 25, 2026 , 4:50 pm
By Uppy Sri
Anil Ravipudi: వెంకటేష్ కోసం మ్యారిడ్ బ్యూటీ, కళ్యాణ్ రామ్ కోసం యంగ్ బ్యూటీ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ ఏడాది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈసారి ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడగా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన టీమ్‌తో కలిసి స్క్రిప్ట్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ కథలో యాక్షన్‌తో పాటు.. వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Also Read: Kalki 2: మహాభారత పర్వం పీక్స్.. 20 ని. గూస్‌బంప్స్ అంతే!

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించబోయే కథానాయికల గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే వెంకటేష్‌కు జోడిగా మ్యారిడ్ బ్యూటీ మహానటి కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టుగా టాక్ ఉంది. 2024లో చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లాడిన కీర్తి.. సినిమాల పరంగాను దూసుకుపోతోంది. ఈ కొత్త జోడీ ప్రేక్షకులకు ఫ్రెష్‌ ఫీల్ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్‌కు జంటగా ఓ యంగ్ బ్యూటీ పేరు వినిపిస్తోంది. కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టిని ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. కృతి శెట్టి కెరీర్‌కు ఇది టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్ అయినట్టే. త్వరలోనే హీరోయిన్ల విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండగా.. ఒక ఆసక్తికరమైన టైటిల్ లాక్ చేసినట్లు సమాచారం. త్వరలోనే టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Also Read: Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్‌కు స్పెషల్ ట్రీట్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anil ravipudi
  • Kalyan Ram
  • keerthy suresh
  • Krithi Shetty
  • Venkatesh

తాజావార్తలు

  • Anil Ravipudi: వెంకటేష్ కోసం మ్యారిడ్ బ్యూటీ, కళ్యాణ్ రామ్ కోసం యంగ్ బ్యూటీ?

  • Chicken Shops Closed: మాంస ప్రియులకు బిగ్ షాక్.. చికెన్ షాపులు బంద్‌.. ఎప్పటినంచంటే..

  • LPG: ఎల్‌పీజీపై కేంద్రం బిగ్ అప్‌డేట్.. వారికి సరఫరా బంద్..

  • Youth: ఒక రోజు ఆలస్యంగా థియేటర్స్‌లో ‘యూత్’ సందడి!

  • Kalki 2: మహాభారత పర్వం పీక్స్.. 20 ని. గూస్‌బంప్స్ అంతే!

ట్రెండింగ్‌

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions