Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్‌కు స్పెషల్ ట్రీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘కె.జి.ఎఫ్’, ‘సలార్’ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఈసారి అంతకుమించి ప్లాన్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఎన్టీఆర్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. దాదాపు పది కేజీలకు పైగా వెయిట్ లాస్ అయినట్టుగా టాక్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా ఎన్టీఆర్ ఒక గ్రాండ్ పార్టీ ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Dhurandhar 2: సంచలనం.. వారం రోజుల్లో వెయ్యి కోట్లు!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
మార్చి 26న ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా.. గ్రాండ్ పార్టీ ప్లాన్ చేస్తున్నారట. ప్రతి ఏటా తన భార్య పుట్టినరోజును ఎంతో వేడుకగా నిర్వహించే తారక్, ఈసారి మరింత ఘనంగా, లావిష్‌గా పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే, ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగే ఈ వేడుకలో ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి ‘డ్రాగన్’ చిత్ర బృందంఈ బర్త్‌డే పార్టీకి అటెండ్ కానుందని సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు అతని భార్యతో పాటు.. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న కీలక వ్యక్తులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే.. టాలీవుడ్‌లోని పలువురు స్టార్ హీరోలు, దర్శకులు కూడా ఈ పార్టీకి హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు బయటికి వస్తాయెమో చూడాలి.
Also Read: Ram Charan: పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్‌కు గాయం!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు