Tovino Thomas : బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరకలేని టోవినో..
- ఊపిరి సలపనంత బిజీగా టొవినో థామస్
- ఓ మూవీ సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు కమిట్
- ఎంపురన్ 2లో జతిన్ రామ్ దాస్ గా టొవినో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలీవుడ్ లో మోస్ట్ హిట్ హీరోగా మారాడు టోవినో థామస్. ఓ వైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూనే ఛాన్స్ వచ్చినప్పుడల్లా హీరోగా ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. సోలో హీరోగా వచ్చిన మిన్నల్ మురళి,ఫోరెన్సిక్, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఏఆర్ఎంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఆసిఫ్ అలీ, కుంచికో బబన్లతో నటించిన 2018 కూడా మంచి వసూళ్లను రాబట్టుకొంది. ఊపిరి తీసుకోలేనంత బిజీగా మారిపోతున్నాడు టొవినో థామస్. మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీకి కమిటవుతున్నాడు. రీసెంట్లీ క్యూరియస్ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.
Also Read : Vasavi Sakshatkaram : ఘనంగా ‘వాసవీ సాక్షాత్కారం’ ఆడియో, వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ
Also Read
రీసెంట్లీ రిలీజైన ఐడెంటిటీ కూడా కమర్షియల్ గా హిట్ అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో జోష్ చూపిస్తున్న టొవినో సినిమా ఎంపికలో కూడా జోరు చూపిస్తున్నాడు. ప్రెజెంట్ క్యూరియస్ ప్రాజెక్టులను ఒడిసిపడుతున్నాడు. లూసిఫర్ సీక్వెల్ ఎంపురన్ 2లో కీ రోల్ చేస్తున్నాడు. మార్చి 27న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్లను షురూ చేశారు మేకర్స్. ఎంపురన్ 2తో పాటు కన్నడలో ఎంట్రీ ఇస్తున్నాడు టొవినో థామస్. యష్ టాక్సిక్ మూవీలో చేస్తున్నాడు. ఇప్పుడు మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో తంతా వైబ్ చేస్తున్నాడు. రీసెంట్లీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో డ్యాన్సింగ్ ఫోజులిచ్చాడు టొవినో. తాళ్లుమాల, వైరస్ చిత్రాలకు రైటర్ గా వర్క్ చేసిన ముహ్సిన్ పరారీ సెకండ్ డైరోక్టోరియల్ మూవీ ఇది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్న టొవినో నిర్మాతగా మరణ మాస్ నిర్మిస్తున్నాడు. మరీ ఈ సారి హీరోగా సక్సెస్ చూస్తాడో నిర్మాతగా కాసులు వెనకేసుంటాడో వెయిట్ రానున్న రోజుల్లో తెలుస్తుంది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!