మాలీవుడ్ లో మోస్ట్ హిట్ హీరోగా మారాడు టోవినో థామస్. ఓ వైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూనే ఛాన్స్ వచ్చినప్పుడల్లా హీరోగా ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. సోలో హీరోగా వచ్చిన మిన్నల్ మురళి,ఫోరెన్సిక్, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఏఆర్ఎంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఆసిఫ్ అలీ, కుంచికో బబన్లతో నటించిన 2018 కూడా మంచి వసూళ్లను రాబట్టుకొంది. ఊపిరి తీసుకోలేనంత బిజీగా మారిపోతున్నాడు టొవినో థామస్. మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీకి కమిటవుతున్నాడు. రీసెంట్లీ…