Pushpa2 Stampede : ఏడాది గడిచినా మెరుగుపడని శ్రీతేజ్ ఆరోగ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది డిసెంబర్ 4 తేదీ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా అతడి తల్లి చనిపోయుంది. ఈ సంఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఆ ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ కోమాలోకి వెళ్ళాడు. కొన్ని నెలల పాటు మెరుగైన వైద్యం అందించగా కోలుకున్నాడు శ్రీతేజ్.
Also Read : Bollywood : హీరోగా సినిమాలకు బ్రేక్.. దర్శకత్వానికి పని చెప్పబోతున్న హీరో
Also Read
కానీ ఏడాది గడిచినా శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పటీకి మెరుగుపడలేదు. అతని పరిస్థితి ఇంకా హృదయ విదారకంగా ఉంది. తనంతట తానుగా శ్రీతేజ్ అన్నం తినలేకపోతున్నాడు, శరీరంలో ఎటువంటి కదలిక లేకుండా మంచం మీద పడి ఉన్నాడు. కనీసం ఎవరినీ గుర్తించే స్థితిలో కూడా లేదట శ్రీ తేజ్. శ్రీతేజ్ ఆరోగ్యం విషయమై తండ్రి భాస్కర్ మాట్లాడుతూ “శ్రీ తేజ్ చికిత్స కోసం నెలకు దాదాపు రూ. 1.50 లక్షలు ఖర్చు చేస్తున్నాము. కానీ ఎలాంటి కదలిక లేదు. మెడికల్ ఖర్చుల కోసం బాగా ఇబ్బందిపడుతున్నాం. సహాయం కోసం అల్లు అర్జున్ మేనేజర్‌ను సంప్రదించాము. కానీ వారి నుండి సానుకూల స్పందన రాలేదు” అని పేర్కొన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!