గతేడాది డిసెంబర్ 4 తేదీ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా అతడి తల్లి చనిపోయుంది. ఈ సంఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఆ ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ కోమాలోకి వెళ్ళాడు. కొన్ని నెలల పాటు మెరుగైన వైద్యం అందించగా కోలుకున్నాడు శ్రీతేజ్.…