Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Naresh Third Wife Ramya Said Will Not Divorce

Naresh Pavithra Lokesh: న‌రేష్ కు విడాకులు ఇవ్వ‌ను..? ర‌మ్య శ‌ప‌థం!

Published Date :July 4, 2022 , 10:29 am
By NTV WebDesk
Naresh Pavithra Lokesh: న‌రేష్ కు విడాకులు ఇవ్వ‌ను..? ర‌మ్య శ‌ప‌థం!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

న‌రేష్, ప‌విత్ర లోకేష్ వ్య‌వ‌హారం రోజు రోజుకు మ‌లుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో.. నరేష్ మూడో భార్య రమ్య మాట్లాడుతూ.. న‌రేష్ తో మూడో భార్య ర‌మ్య ఇంకా విడుకాలు తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేసారు. అయినా కూడా ప‌విత్ర ఎందుకు త‌న భ‌ర్త న‌రేష్ తో క‌లిసి తిరుగుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. న‌రేష్‌కు త‌ను విడాకులు ఇవ్వ‌న‌ని మండిప‌డ్డారు ర‌మ్య‌. అంద‌రిముందు న‌రేష్‌ను పెళ్ళి చేసుకున్నాన‌ని అన్నారు. న‌రేష్ మ‌రో మ‌హిళ‌తో క‌లిసి తిర‌గ‌డం స‌రికాద‌ని విరుచుకుప‌డ్డారు. అయితే వారికి పోలీసులు అండ‌గా వుండ‌డం ఏంట‌ని ర‌మ్య ప్ర‌శ్నించారు. న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ ఎలా క‌లిసి వుంటారో చూస్తాన‌ని ర‌మ్య శ‌ప‌థం చేశారు.

కొద్ది రోజులుగా సీనియర్‌ సినీ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్, నరేష్‌ మూడో భార్య రమ్య రఘుపతి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. ఈ నేప‌థ్యంలో.. ఆదివారం మైసూరులో నరేష్.. పవిత్ర ఓ హోటల్లో ఒకే గదిలో ఉండగా.. రమ్య అక్కడకు చేరుకుని వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే. ప‌విత్ర లోకేష్‌ను చొప్పుతో కొట్ట‌బోయింది. అయితే అక్క‌డే పోలీసులు ర‌మ్య‌ను అడ్డుకున్నారు. నరేష్‌ పవిత్రను తీసుకుని విజిల్ వేస్తూ.. అక్కడనుంచి వెళ్లిపోయారు.. ఈ అంశం కాస్త‌ చ‌ర్చ‌కు దారి తీసింది.

Also Read

  • CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
  • Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
  • Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ రెడీ!
  • P. Bharat Bhushan: ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్..
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Naresh
  • pavitra
  • pavitra lokesh
  • ramya
  • Senior Naresh

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్

  • S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్‌లో స్పెషల్‌గా కీర్తన..

  • LSG vs CSK : లక్నో భారీ స్కోరు.. ఇంగ్లిస్ శివతాండవం.. షాబాజ్ మెరుపు ముగింపు.!

  • Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!

  • PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions