Surekha Vani : “వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే జైలుకే!”: నటి సురేఖావాణి వీడియో వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో తన వ్యక్తిగత వీడియో ఒకటి లీక్ కావడంతో జరుగుతున్న అసత్య ప్రచారాలు, వైరల్ అవుతున్న వీడియోపై ప్రముఖ సినీ నటి సురేఖావాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో తనను లక్ష్యంగా చేసుకుని కొందరు ఇష్టారాజ్యంగా వీడియోలు, తప్పుడు రాతలు పోస్ట్ చేస్తున్నారని, ఇది తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమపై జరుగుతున్న ఈ డిజిటల్ దాడిపై సురేఖావాణి ఏమాత్రం ఉపేక్షించకుండా నేరుగా చట్టపరమైన పోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా అసభ్యకరంగా, వైరల్ చేస్తున్న వీడియోలపై ఆమె ఇప్పటికే తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగంలో అధికారికంగా ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించి అండగా నిలిచిన తెలంగాణ పోలీసు యంత్రాంగానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వ్యవహారంలో సురేఖావాణి ట్రోలర్లు, యూట్యూబ్ ఛానెళ్లకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. సంబంధిత వీడియోలను అప్లోడ్ చేసిన వారు ఎవరికి వారే స్వచ్ఛందంగా డిలీట్ చేయాలని, అలా చేస్తేనే వారికి మంచిదని స్పష్టం చేశారు. ఇకపై తన అనుమతి లేకుండా, ఇష్టం లేకుండా ఎలాంటి దృశ్యాలు లేదా సమాచారాన్ని పోస్ట్ చేసినా సహించే ప్రసక్తే లేదని, వారిపై క్రిమినల్ మరియు లీగల్ కేసులు నమోదు చేయిస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
Also Read
- YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
- Garapati Divya: నిన్న గుండెపోటుతో హఠాన్మరణం.. నేడు ఫలితాల్లో ఘన విజయం.. జనసేన అభ్యర్థి కన్నీటి గాథ
- Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
- Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
Surekha Vani : “వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే జైలుకే!”: నటి సురేఖావాణి వీడియో వార్నింగ్
-
Atulya Chandra : టాలీవుడ్ హీరోయిన్ దొంగతనం కేసులో ట్విస్ట్.. హనీట్రాప్, 6 కోట్లు ఇవ్వకపోవడంతోనే దాడి?
-
5G Smartphones: పండక్కి మొబైల్ కొంటున్నారా? రూ. 20 వేల లోపే టాప్ 5 బడ్జెట్ ఫోన్లపై ఓ లుక్కేయండి!
-
YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
-
Rohan : తమిళ, మలయాళ సినిమలంటూ వెళ్లి డైమండ్ లాంటి తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటున్నారు!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!