Pavitra Gowda Pavitra Lokesh Pavitra Jayaram Similarities: మొన్న పవిత్ర లోకేష్, నిన్న పవిత్ర జయరాం, నేడు పవిత్ర గౌడ. వెనక పేర్లు ఏవైనా పవిత్ర మాత్రమే ఇక్కడ కామన్. వీళ్ళందరూ కన్నడ సినీ పరిశ్రమలో పని చేసిన వాళ్లే. వీళ్ళ వల్ల కనడ సినీ పరిశ్రమకు ఇప్పుడు బ్యాడ్ నేమ్ రావడం హాట్ టాపిక్ అవుతోంది. కాకతాళీయమో యాదృచ్ఛికమో తెలీదు కానీ పవిత్ర పేరు పెట్టుకుని నటులుగా కన్నడ సినీ పరిశ్రమలో ఉన్నవారు ఇప్పుడు…
The Great Indian Suicide: మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అక్టోబర్ 6 నుంచి ఆహాలో అయ్యేందుకు సిద్ధం అయింది. ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించగా హెబ్బా పటేల్ ప్రముఖ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్ వీకే, పవిత్రా లోకేష్, తమిళ నటుడు జయప్రకాశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానున్న సందర్భంగా ఈ సినిమా ప్రెస్…
Hyper Aadi: జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైపర్ ఆది కౌంటర్ వేశాడు అంటే మళ్లీ తిరిగి రీ కౌంటర్ వేయడం చాలా కష్టమే అని చెప్పాలి. ఒక నార్మల్ కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి.. టీమ్ లీడర్ గా మారి..
Naveen Krishna Comments On Pavitra Lokesh: నరేష్- పవిత్ర లోకేశ్ ఈ పేర్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులు ముందు వరకు చాలా హల్ చల్ చేశాయి. ఎక్కడ చూసిన ఈ పేర్లే వినిపించేవి. ఏ ప్రోగ్రామ్ చూసినా ఈ జంటే కనిపించేది. నరేష్ కు నాలుగో పెళ్లి, పవిత్రకు ఇది రెండో పెళ్లి కావడంతో అందరూ వీరి వివాహం గురించే మాట్లాడేవారు. అంతేకాకుండా వీరిద్దరు కలిసి వీళ్ల కథనే మళ్లీ పెళ్లి అనే సినిమాలో…
Bangalore City Civil Court dismissed the case filed against Naresh VK, Pavitra Lokesh’s Malli Pelli Movie: నటుడు నరేష్ వికే, పవిత్ర లోకేష్ కలిసి నటించిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఎంఎస్ రాజు తెరకెక్కించిన ఈ సినిమాను విజయ కృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా నిర్మించారు. నరేష్ వ్యక్తిగత జీవితంలో జరిగిన, జరుగుతోన్న సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నరేష్ రెండో భార్య రమ్య రఘుపతి పాత్రలో…
నటుడు నరేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బాగా బిజీ గా వున్నారు.. ఎలాంటి పాత్ర అయిన అద్భుతంగా నటిస్తారు ఆయన. కానీ ఆయన వ్యక్తిగత జీవితం అంతా వివాదాలతో నిండి ఉంది.ఆయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.. పెళ్లి కాకుండా పవిత్ర లోకేష్ తో ఆయన కలిసి వుంటున్నారు.వీరిద్దరి రిలేషన్ ని నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి వ్యతిరేకిస్తున్నారు.…
నరేష్ మరియు పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మళ్ళీ పెళ్లి మూవీ స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది.ఈ సినిమా జూన్ 23న ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ పెళ్లి ప్రస్తుతం ఆహా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ సినిమాను తొలగించింది.లీగల్ ఇష్యూస్ తోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసినట్లు తెలుస్తుంది.. తన…
లేటు వయస్సులో ఘాటు ప్రేమతో ఓ రేంజులో వివాదాలను సృష్టించిన ముదురు జంట పవిత్ర-నరేష్.. ఎవరెన్ని విమర్శలు చేసినా అవి మాకు ఆశీస్సులు అంటూ ఇంకాస్త రెచ్చిపోతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ మూడో భార్యకు విడాకులు ఇచ్చి పవిత్రతో సహజీవనం మొదలు పెట్టాడు..అంతేకాదు ఇద్దరు కలిసి ‘మళ్లీ పెళ్లి ‘ అనే సినిమాను కూడా తీశారు.. ఆ సినిమా ఇటీవల విడుదలయ్యి మిశ్రమ టాక్ ను అందుకుంది.. ఇక వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు…
పవిత్రా లోకేష్.. ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే సీనియర్ నటుడు నరేష్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమయాణం నడపడమే కాదు..సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’.. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ టాక్ ను అందుకుంటుంది.. ఈ…
Naresh-Pavitra Lokesh : ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఎవరంటే పవిత్రలోకేష్ నరేష్ అని ఎవరిని అడిగినా ఠక్కున చెబుతారు. వీకే నరేష్ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు.