Home
T Series
T Series News
-
Spirit Controversy : ప్రభాస్ సినిమాను కోర్టుకు వెళ్లి ఆపిస్తా: రైతు మహిళా నిర్మాత నర్సమ్మ
టాలీవుడ్లో టైటిల్ వివాదాలు కొత్త కాకపోయినా.. ఒక సామాన్య మహిళా నిర్మాతను, అదీ ఒక రైతును పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’ లీగల్ నోటీసులు ఏ స్థాయిలో రోడ్డున పడేశాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. రెండూ వేర్వేరు కథలైనా.. కేవలం ‘స్పిరిట్’ అనే పేరు ఉండటం వల్లే తన 50 ఏళ్ల కల, ఆస్తులు ఎలా బుూడిదయ్యాయో చెప్తూ నిర్మాత నర్సమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తన సినిమా విడుదలను ఆపిన ప్రభాస్ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు తన… -
Tollywood : నిర్మాణ రంగంలో కోట్లు కుమ్మరిస్తున్న ఆడియో కంపెనీలు
కార్పొరేట్ మ్యూజిక్ కంపెనీలు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నాయంటే ఏదో అనుకోవచ్చు. కాని అదేంటో ఈమధ్య ఈ కంపెనీలు తెలుగు హీరోలు, దర్శకులు చేసే సినిమాలను ప్రొడ్యూస్ చేస్తామని ముందుకొస్తున్నాయి. మ్యూజిక్ కంపెనీలకు టాలీవుడ్ హీరోలు తెగ నచ్చేస్తున్నారు. ఇదే కంపెనీలను అరవ సంగీత దర్శకులు ఆకర్షించేస్తున్నారు. ఇప్పటికే భూషన్ కుమార్ కు చెందిన టి సిరీస్ సందీప్ రెడ్డిని పట్టుకుని వదలడంలేదు. ప్రభాస్ తో రెండు సినిమాలను కమిటైంది. అందుల్లో ఒకటి ఆదిపురుష్ భారీ బడ్జెట్ పై… -
Sree Leela: శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. సాంగ్ రిలీజ్
ఏ ఇండస్ట్రీలో అడుగుపెడితే అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారిపోతుంది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. తెలుగమ్మాయి అయినప్పటికీ కన్నడలో కెరీర్ స్టార్ట్ చేసి అటు నుండి టాలీవుడ్ లోకి బ్యాగ్ సర్దేసింది. క్రేజీ ప్రాజెక్టులు ఒడిసి పట్టి యంగ్ భామలకు కాంపీటీటర్ అయ్యింది. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాల్లో ఫస్ట్ ఛాయిస్ కావడంతో కో యాక్ట్రెస్ లు కుళ్లుకున్న దాఖలాలు ఉన్నాయి. ప్రెజెంట్ తెలుగులో అమ్మడి క్రేజ్ ఎవరెస్ట్ కు చేరింది. ఆమె చేతిలో… -
T Series: స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం
Krishan Kumar Daughter Tishaa Kumar Passes Away At 20 : నటుడు-నిర్మాత క్రిషన్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. క్రిషన్ కుమార్ కుమార్తె తీషా కుమార్ 20 ఏళ్ల వయసులో మరణించారు. టీ-సిరీస్ సీఈవో భూషణ్ కుమార్ బంధువు తీషా జూలై 18న తుది శ్వాస విడిచారు. ఆమె గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, తీషా క్యాన్సర్ చికిత్స జర్మనీలో కొనసాగుతోంది. తీషా తుది శ్వాస విడిచారు. రెండు… -
Jawan : జవాన్ సినిమా ఆడియో రైట్స్ పొందిన ప్రముఖ నిర్మాణ సంస్థ..?
షారుఖ్ ఖాన్.. ఈ పేరు గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో బాలీవుడ్ బాద్షా గా మారాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు.ఇటీవలే ‘పఠాన్’ సినిమా తో చాలా కాలం తర్వాత హిట్ ను అందుకున్నాడు..మరి ఈ సినిమా తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ఈసారి సౌత్ టాప్ డైరెక్టర్ అయిన అట్లీ దర్శకత్వంలో జవాన్ అనే ఫుల్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు..జవాన్ సినిమాపై… -
Adipurush : టికెట్స్ ధర ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న మేకర్స్.
ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఎంతో గ్రాండ్ గా విడుదలైంది ఆదిపురుష్ సినిమా.సినిమా పై మొదటి నుంచి నెగటివ్ టాక్ రావడంతో సినిమాకు ఆశించన ఫలితం రాలేదు.. సినిమా పై వరుసగా వస్తున్న విమర్శలు వల్ల కూడా కలెక్షన్లపై ప్రభావం పడింది.రోజురోజుకూ కలెక్షన్లు దారుణంగా పడిపోతుండటంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.ఆదిపురుష్ సినిమా విడుదలైన మొదటి మూడ్రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభావంతో సుమారు 250 కోట్ల వరకూ బిజినెస్ చేసి భారీ రికార్డు సృష్టించింది.… -
T Series: టాలీవుడ్ పై కన్నేసిన టీ సిరీస్.. హైదరాబాద్ లో పాగా!
T Series to Setup a office at Hyderabad: టి సిరీస్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఆడియో క్యాసెట్లు సినీ రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్న రోజుల్లో టి సిరీస్ ముందుగా ఈ సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ బిజినెస్ లోకి దిగింది. గుల్షన్ కుమార్ దీన్ని 1983లో స్థాపించారు. ఎక్కువగా హిందీ సినిమాలకు సంబంధించిన సౌండ్ ట్రాక్స్, పాప్ మ్యూజిక్ కి పాపులర్… -
Allu Arjun: బన్నీకి భారీ పారితోషికం.. ప్రభాస్‌కి మించి?
సాధారణంగానే ఒక హిట్ పడగానే మన హీరోలు తమ పారితోషికాన్ని పెంచేస్తుంటారు. అలాంటిది.. -
ఓటీటీలోకి గ్రాండ్ వేలో అడుగుపెట్టబోతున్న టీ-సిరీస్!
ఇప్పటి వరకూ మ్యూజిక్ అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉన్న టీ-సీరిస్ సంస్థ త్వరలో భారీ స్థాయిలో ఓటీటీ కంటెంట్ ను అందించే ప్రయత్నం చేయబోతోంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వినోదం ప్రజల చేతి మునివేళ్ళలోనే స్మార్ట్ ఫోన్ రూపంలో లభ్యం అవుతోందని, దానిని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల వారిని అలరించేలా ఓటీటీ కంటెంట్ ను రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నామని టీ-సీరిస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ తెలిపారు. Read Also :… -
టీ సీరీస్ సినిమాతో దేవిశ్రీ బాలీవుడ్ ఎంట్రీ
థమన్, మిక్కీ జె మేయర్ లాంటి స్వరకర్తలు పోటీ ఇస్తున్నా దేవి శ్రీ ప్రసాద్ తన పొజిషన్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు. దానికి నిదర్శనమే ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘పుష్ప’ విజయంలో దేవిశ్రీకి కూడా భాగం ఉందని చెప్పక తప్పదు. ఈ సినిమాలోని అన్ని పాటలు టాప్ 100 యూట్యూబ్ గ్లోబల్ మ్యూజిక్ వీడియో చార్ట్ లలో చోటు దక్కించుకున్నాయి. దాంతో బాలీవుడ్ బిగ్గీస్ కన్ను ఈ సూపర్ టాలెంటెడ్ కంపోజర్ పై…
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!