Krishan Kumar Daughter Tishaa Kumar Passes Away At 20 : నటుడు-నిర్మాత క్రిషన్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. క్రిషన్ కుమార్ కుమార్తె తీషా కుమార్ 20 ఏళ్ల వయసులో మరణించారు. టీ-సిరీస్ సీఈవో భూషణ్ కుమార్ బంధువు తీషా జూలై 18న తుది శ్వాస విడిచారు. ఆమె గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం, తీషా క్యాన్సర్ చికిత్స జర్మనీలో కొనసాగుతోంది. తీషా తుది శ్వాస విడిచారు. రెండు…