Kiara : కియారా అద్వానీ బేబి బంప్ ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కియరా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ అంటూ సందడి చేసింది. ఆ తరువాత మళ్లీ బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ వరుస చిత్రాలు చేసింది మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా తెలుగు,తమిళ, హిందీ చిత్రాల్లో సందడి చేస్తోంది. ఇక కియారా, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి జంట చూడ ముచ్చటగా ఉంటుంది. ఇక పెళ్లయిన కొద్ది రోజులకే ఈ జంట గుడ్ న్యూస్ కూడా చెప్పారు. కానీ అప్పటి నుంచి కియార ఎలాంటి అప్ డేట్ కానీ ఫోటోలు కానీ రివిల్ చేయలేదు. అయితే తాజాగా..
Also Read : Upendra: అనారోగ్యం పై.. స్పష్టతనిచ్చిన ఉపేంద్ర
Also Read
- JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2025.. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో భాగం అయ్యారు. ఈసారి కొంతమంది సెలబ్రిటీలు మెట్ గాలా లో మొదటిసారిగా పాల్గొనబోతున్నారు, వారిలో కియారా అద్వానీ ఒకరు. గర్భవతి అయిన కియారా అద్వానీ మొదటిసారి మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్ తో దర్శనమిచ్చింది. ఇండియన్ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన గౌనులో, తొలిసారి మెట్ గాలాలో కియారా మెరిసింది. అలాగే, ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి ఈవెంట్ లో సందడి చేసింది. సింగర్ దిల్జిత్ దోసాంజ్.. పంజాబీ స్టైల్ లో రాయల్టీని ప్రదర్శిస్తూ మెట్ గాలాలో మెరిశాడు. ఈ వేడుకలో పాల్గొన్న తారల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!