బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కియరా అద్వాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ‘భరత్ అనే నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ అంటూ సందడి చేసింది. ఆ తరువాత మళ్లీ బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టి అక్కడ వరుస చిత్రాలు చేసింది మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా తెలుగు,తమిళ, హిందీ చిత్రాల్లో సందడి చేస్తోంది. ఇక కియారా, హీరో సిద్ధార్థ్…