Jr NTR: ఏంటి.. ఎన్టీఆర్ చొక్కా కాస్ట్ అన్ని వేలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక సినిమా లొకేషన్లో ఉన్నాడు. ఈ మధ్యనే ‘వార్ 2’ సెకండ్ పార్ట్ షూటింగ్లో పాల్గొన్న ఆయన, తనకు సంబంధించిన షూటింగ్‌ను ముగించాడు. ఈ నెల 22వ తేదీ నుంచి ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నాడు. అయితే, అప్పటివరకు గ్యాప్ ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లాడు.
ఈ వెకేషన్లో ఆయన బస చేసిన హోటల్ స్టాఫ్ ఆయనతో కలిసి ఒక ఫోటో దిగారు. ఆ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన షర్టు ఎట్రో కంపెనీదని కాస్ట్ 85 వేల రూపాయలని నెటిజన్లు తేల్చారు.
Tollywood : టాలీవుడ్ లోకి బాలీవుడ్ భామలు.. సౌత్ హీరోయిన్లపై ఎఫెక్ట్..?
Also Read
జూనియర్ ఎన్టీఆర్ షర్టు చూసి, అలాంటి షర్టు దొరుకుతుందేమోనని చూసిన ఒక నెటిజన్, దాని రేటు ఏకంగా 85,000 రూపాయలని తెలిసి షాక్ అయ్యాడు. కొంతమంది, “అది మా రెండు నెలల జీతం” అని కామెంట్ చేస్తుంటే, మరికొంతమంది, “జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ ఆ మాత్రం మెయిన్టైన్ చేస్తే తప్పేంటి?” అని కామెంట్ చేస్తున్నారు. మొత్తంమీద, ఆ షర్టు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక ఈ దుబాయ్ వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే, జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..