జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక సినిమా లొకేషన్‌లో ఉన్నాడు. ఈ మధ్యనే ‘వార్ 2’ సెకండ్ పార్ట్ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన, తనకు సంబంధించిన షూటింగ్‌ను ముగించాడు. ఈ నెల 22వ తేదీ నుంచి ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న షెడ్యూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నాడు. అయితే, అప్పటివరకు గ్యాప్ ఉండడంతో జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి…