Devara : మరొక మైలురాయిని చేరుకున్న దేవర.. ప్రీమియర్స్ ఈ రోజే
- దేవర రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి
- ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి షోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. థియేటర్లో దూకేందుకు ఎదురు చూస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్టాల బుకింగ్స్ దంచికొడుతున్నాయి. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీత సారథ్యంలో వస్తున్న దేవర ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఓవర్సీస్ లోను భారీ ఎత్తున రిలీజ్ కానుంది దేవర. ఇక దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఉహింహిచిన దాని కంటే ఎక్కువ రాబట్టాయి.
Also Read : OTT – ఈ వారంలో స్ట్రీమింగ్ కానున్న ఓటీటీ సినిమాలు, వెబ్ సీరిస్ లిస్ట్…
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
దేవర ఉత్తరఅమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్కును దాటింది ఇప్పటివరకు ప్రీమియర్ల ద్వారా వచ్చిన మొత్తం: $2.4M, డే – 1
: $600K కలెక్ట్ చేసి మొత్తంగా M మార్క్ ను అందుకుంది దేవర. అలాగే టికెట్స్ పరంగా దేవర రికార్డు సృష్టించింది. గురువారం నాటికి దేవర 1,00,000 టిక్కెట్లు ప్రీ-సేల్స్‌తో విక్రయించబడ్డాయి. ప్రీమియర్స్ రూపంలోకి అత్యధిక ప్రీమియర్స్ గ్రాస్ రాబట్టిన సినిమాలలో ఆల్ టైమ్ టాప్-3 లో దేవర కొనసాగుతోంది. ఇంక దేవర దర్శనానికి మరికొద్ది గంటలు మాత్రమే ఉన్నాయి. 26న గ్రాండ్ ప్రీమియర్స్ లో విడుదల కానుంది దేవర. ఇప్ప్పటికే మూడు మిళియన్స్ రాబట్టిన దేవర ఫస్ట్ వీకెండ్ నాటికి $5 మిలియన్ రాబట్టే అవకాశం ఉంది. 6 ఏళ్ల తర్వాత యంగ్ టైగర్ సినిమా సోలో రిలీజ్ కానుంది, టాక్ ఎలా ఉన్న సరే దేవర కలెక్షన్స్ మాత్రం కాస్త భారీ నంబర్స్ ఉండే అవకాశం ఉంది
తాజావార్తలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!