Bollywood: బాక్సాఫీస్‌ను షేక్ చేసే కాంబో రాబోతుంది.. ఇక విధ్వంసమే..
- బాలీవుడ్ లో మరొక ప్రాజెక్టుకు మైత్రీ మూవీస్ సన్నాహకాలు
- అమీర్ ఖాన్ తో సినిమాకు దాదాపు ఫైనల్
- సెట్స్ పై ఉన్న బాబీ డియోల్ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని కాంబినేషన్ల పేరు వింటేనే ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. బోయపాటి బాలయ్య, రాజమౌళి మహేష్, తారక్ ప్రశాంత్ నీల్, లోకేష్ రజనీ ఈ కాంబోలో రాబోతున్న సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ చేసిన నాటి నుండి ఈ క్రేజి కాంబో పట్ల అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
Also Read : Rashmika Mandanna: ఒకే రోజు రెండు సినిమాలు.. క్రష్మిక క్రేజ్ మామూలుగా లేదు
Also Read
అటువంటి కాంబోనే మరోటి రాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఈసారి సౌత్, నార్త్ కలయికలో రానుంది. బాలీవుడ్ ఖాన్ లలో ఒకరు అమీర్ ఖాన్ ఒకరు. త్రీ ఇడియట్స్, దంగల్, తారే జమీన్ పర్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు అమీర్ ఖాన్. కాని ఇటివల ఎందుకనో ఈ ఖాన్ వెనకబడ్డాడు. థగ్స్ ఆఫ్ హిందుూస్తాన్, లాల్ సింగ్ చద్దా వంటి భారీ డిజాస్టర్లతో రేసులో ఈ స్టార్ హీరో వెనకబడ్డాడు. ఈ నేపధ్యంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు అమీర్ ఖాన్. ఈ గ్యాప్ లో కథలు వినే పనిలో ఉన్నాడు. ఆ దశలో బ్లాక్ బస్టర్ దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అమీర్ ఖాన్. అతడే తమిళ బ్లాక్ బస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇందుకు సంభందించి కథా చర్చలు కూడా ముగిసినట్టు బాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా టాక్ నడుస్తుంది. ఈ కాంబోకు బీజం వేసింది టాలీవుడ్ టాప్ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ. మైత్రీ నిర్మాతలు చాలా కాలం క్రితం అమీర్ ఖాన్ తో సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మెుత్తానికి అది వర్కౌట్ అయినట్టేనని సమాచారం. ఈ ఇద్దరి కాంబోలో రికార్డులు బద్దలవ్వడం ఖాయం.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!