సినిమా వాళ్లకు సౌత్, నార్త్ అనే బేరియర్స్ లేవ్. అంతా ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీగా మారిపోయింది. నార్త్ ఆడియన్స్ సౌత్ సినిమాలను, డైరెక్టర్లను నెత్తిన పెట్టుకుంటున్నారు. బీటౌన్ భామలు సౌత్ సినిమాల్లో మెరుస్తున్నారు. అలాగే సౌత్ యాక్టర్స్, డైరెక్టర్స్, టెక్సీషియన్స్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. ఇక నిర్మాతలు కూడా ఇదే బాటలో వెళుతున్నారు. సొంత ఇండస్ట్రీని వీడి పొరుగు ఇండస్ట్రీల్లో నిర్మాతలుగా మారుతున్నారు. ఓ చోట పొగొట్టుకున్నదీ మరో చోట పొందాలని సూత్రం బాగా ఫాలో…
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ఒకరు. ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల వ్యవస్థను శాసించగలరు నిర్మాత దిల్ రాజు. రెండు తెలుగు రాష్ట్రాలలో స్టార్ హీరోల సినిమాల దగ్గర నుండి డెబ్యూ సినిమా హీరో వరకు ఎవరి సినిమా రిలీజ్ అయిన సరే svc స్టాంప్ ఉండాల్సిందే ఆ విధంగా సాగేది దిల్ రాజు హావ. కానీ ఇదంతా గతం. అవును ఇదంతా ఒకప్పటి మాట.…
కొన్ని కాంబినేషన్ల పేరు వింటేనే ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. బోయపాటి బాలయ్య, రాజమౌళి మహేష్, తారక్ ప్రశాంత్ నీల్, లోకేష్ రజనీ ఈ కాంబోలో రాబోతున్న సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ చేసిన నాటి నుండి ఈ క్రేజి కాంబో పట్ల అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. Also Read : Rashmika Mandanna: ఒకే రోజు రెండు సినిమాలు.. క్రష్మిక క్రేజ్ మామూలుగా లేదు అటువంటి కాంబోనే మరోటి…
కొన్ని కొన్ని సినిమాల రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు అసలు ఈ సినిమా ఎప్పుడు మెుదలెట్టారు, ఎప్పుడు షూట్ చేసారు, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అన్న సందేహం సామాన్య సినీ ప్రేక్షకులకు వస్తుంది. అలా చడీచప్పుడు లేకుండా షూట్ చేస్తుంటారు. అటువంటి విధంగానే ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ బడా నిర్మాణ సంస్థ ఓ సనిమాను పూర్తి చేసింది. రిలీజ్ డేట్ కూడా లాక్ చేసి మరింత ఆశ్చర్య పరిచింది. Also Read: KALKI2898AD : 50 రోజులు…