Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Balakrishna Younger Daughter Tejaswini Works Behind Unstoppable Talk Show

‘అన్ స్టాపబుల్’ లో బాలయ్య లుక్.. క్రెడిట్ అంతా ఆమెదేనట

Published Date :January 31, 2022 , 9:33 pm
By Roja Pantham
‘అన్ స్టాపబుల్’ లో బాలయ్య లుక్.. క్రెడిట్ అంతా ఆమెదేనట
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ తో ముందుకొచ్చి సినీ ప్రేక్షకుల దాహాన్ని తీర్చేశారు. ఇక అన్ స్టాపబుల్ షో తో బుల్లితెర ప్రేక్షకులతో పాటు అభిమానులందరికి చేరువయ్యాడు. ఈ షో మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు బాలయ్య లుక్ అదిరిపోయింది. హెయిర్, డ్రెస్సింగ్ అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అయితే ఈ కష్టం వెనుక ఉన్నది ఎవరో ప్రముఖ రైటర్‌, దర్శకుడు బీవీఎస్ రవి చెప్పేశారు. అన్ స్టాపబుల్ షో కి ఆయన రైటర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య వేసే పంచ్ లు, సెటైర్ల వెనుక బీవీఎస్ రవి ఉన్నట్లు తెలిసిందే. తాజగా ఆయన ఒక ఇంటర్వ్యూ లో ఒక సీక్రెట్ ని రివీల్ చేశారు. బాలయ్య కాస్ట్యూమ్స్, లుక్ వెనుక బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఉన్నారంట . ఆమె దగ్గరుండి తండ్రి లుక్ ని మార్చేసిందంట. ఎలాంటి డ్రెస్ కి ఎలాంటి హెయిర్ స్టైల్ వాడాలి.. ఏ ఎపిసోడ్ కి ఏ క్యాస్టూమ్ వాడాలి అనేది ఆమె దగ్గర ఉండి చూసుకున్నారట.

‘అన్‌స్టాపబుల్’ టీమ్‌తో తేజస్విని పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో రీసెర్చ్ చేసి మరి జాగ్రత్తలు తీసుకున్నదని చెప్పుకొచ్చారు. దీంతో అందరు ఔరా.. నిజమా అని నోళ్లు వెళ్లబెడుతున్నారు. తేజస్విని ప్రస్తుతం హైదేరాబద్ లోని అత్తగారింట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. తండ్రి చేస్తున్న మొదటి టాక్ షో సక్సెస్ కావాలని ఆమె ఏంటో తపన పడ్డారని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ లో బాలయ్య ఆహార్యం విషయంలో తేజస్విని కష్టం ఫలించిందనే చెప్పాలి. మరి సీజన్ 2 లో నందమూరి నట సింహం ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'విశ్వనాథ్ & సన్స్' రిలీజ్ అప్పుడే!
  • Manity: వేల కోట్ల టార్గెట్'తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?
  • Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య 'వీరభద్రుడు' రిలీజ్
  • Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • costume designer
  • Nandamuri Balakrishna
  • nandamuri tejaswini
  • Tollywood News
  • Unstoppable On AhA

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions