టాలీవుడ్ లో స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా వెండితెరపై ఎంట్రీ ఇస్తారు కానీ వారి డాటర్స్ మాత్రం స్క్రీన్ పై కనిపించడం అరుదు. 90స్ లో సూపర్ స్టార్ కృష్ణ కూతరు మంజుల హీరోయిన్ గా బాలయ్య సరసన చేయబోతోంది అంటే ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే చాలా వరకు హీరోల డాటర్స్ స్క్రీన్ పై కనిపించేందుకు ఇష్టపడరు. ప్రస్తుతం స్టార్ హీరోలైన చిరు, బాలయ్య డాటర్స్ నిర్మాతలుగా రాణిస్తున్నారు. వెంకీ డాటర్స్…
Balakrishna:నందమూరి వంశం నుంచి ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా ఇండస్ట్రీకు వెచ్చించి లేదు. నందమూరి తారక రామారావు దగ్గర నుంచి మోక్షజ్ఞ వరకు ఆ వంశం నుంచి హీరోలు మాత్రమే వస్తూ ఉంటారు.
నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ తో ముందుకొచ్చి సినీ ప్రేక్షకుల దాహాన్ని తీర్చేశారు. ఇక అన్ స్టాపబుల్ షో తో బుల్లితెర ప్రేక్షకులతో పాటు అభిమానులందరికి చేరువయ్యాడు. ఈ షో మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు బాలయ్య లుక్ అదిరిపోయింది. హెయిర్, డ్రెస్సింగ్ అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అయితే ఈ కష్టం వెనుక ఉన్నది ఎవరో ప్రముఖ రైటర్, దర్శకుడు బీవీఎస్ రవి చెప్పేశారు. అన్ స్టాపబుల్ షో కి ఆయన…