నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ తో ముందుకొచ్చి సినీ ప్రేక్షకుల దాహాన్ని తీర్చేశారు. ఇక అన్ స్టాపబుల్ షో తో బుల్లితెర ప్రేక్షకులతో పాటు అభిమానులందరికి చేరువయ్యాడు. ఈ షో మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు బాలయ్య లుక్ అదిరిపోయింది. హెయిర్, డ్రెస్సింగ్ అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అయితే ఈ కష్టం వెనుక ఉన్నది ఎవరో ప్రముఖ రైటర్, దర్శకుడు బీవీఎస్ రవి చెప్పేశారు. అన్ స్టాపబుల్ షో కి ఆయన…