Allu Arjun: అడ్డంగా దొరికేసిన అల్లు అర్జున్.. ఇలా బుక్కయ్యాడేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun getting trolled for Fans Comments: ఎప్పుడెప్పుడు సినిమా వాళ్ళ నుంచి మీమ్ కంటెంట్ దొరుకుతుందా? అని మీమర్లు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే అన్నట్టుగా కొంతమంది హీరోలు మీడియా ముందే మాట్లాడి దొరికేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి పరిస్థితి అల్లు అర్జున్ కి కూడా ఎదురైంది. నిన్న జరిగిన మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అందులో మీమర్లను ఆకర్షించే విధంగా ఉన్న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా హీరోని చూసి అందరూ ఆయనకు ఫాన్స్ అవుతారు కానీ నేను ఫ్యాన్స్ ని చూసి హీరోని అయ్యానని అల్లు అర్జున్ కామెంట్ చేశాడు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ అసలు ఇదేమి లాజిక్ రా నాయనా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Allu Arjun: బన్నీ గడ్డానికి అరకోటి?
Also Read
- Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
- Toxic Trailer: ‘‘టాక్సిక్’’ ట్రైలర్.. ఒక్క దెబ్బతో అంతా మార్చేశారు!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
నిజానికి ఎవరికైనా హీరో అయ్యాకే ఫాన్స్ రెడీ అవుతారు, ఫ్యాన్స్ అయ్యాక హీరో అవ్వడం అనేది లాజిక్ లేని అంశం. మరి బన్నీ ఆ లాజిక్ మిస్ అయ్యాడో లేక ఇంకేదైనా చెప్పాలి అనుకుని మాటలు కుదరక ఇలా చెప్పాడో అర్థం కావడం లేదు. నిజానికి బన్నీ చాలా బాగా మాట్లాడుతాడు గతంలో ఇదే విషయం చాలా సార్లు ప్రూవ్ అయింది. మరి ఈ విషయంలో మాత్రం ఎందుకో లాజిక్ లెస్ గా మాట్లాడి ట్రోలర్లకు టార్గెట్ అయ్యాడు. దీంతో వాళ్లు నువ్వు హీరో అవకముందే నీకు ఫ్యాన్స్ ఉన్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ఫ్యాన్స్ ని తన ఆర్మీగా చెప్పుకుంటూ ఉంటాడు అల్లు అర్జున్. ఇదే విషయం మీద కూడా చాలా చర్చలు జరిగాయి. ఇప్పుడు కూడా మరోసారి తన అభిమానులను ఆర్మీ అని సంబోధించి మళ్లీ చర్చలకు తావిచ్ఛాడు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!