Allu Arjun getting trolled for Fans Comments: ఎప్పుడెప్పుడు సినిమా వాళ్ళ నుంచి మీమ్ కంటెంట్ దొరుకుతుందా? అని మీమర్లు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే అన్నట్టుగా కొంతమంది హీరోలు మీడియా ముందే మాట్లాడి దొరికేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి పరిస్థితి అల్లు అర్జున్ కి కూడా ఎదురైంది. నిన్న జరిగిన మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు…