పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. పుష్ప వన్ రిలీజ్ అప్పుడు చెప్పాను తగ్గేదే లేదని. అప్పుడు ఎందుకు ఆ సినిమా అయిపోయే సరికి అందరూ అడిగేవాళ్లు. ఆ సినిమా అయిపోయిటప్పటికీ పుష్ప 2 కథ వినలేదు కానీ పుష్ప 2 అస్సలు తగ్గేదే లే అని చెప్పేవాడిని అని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఇవ�
తాజాగా చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో నిర్మాతల మీద దేవి శ్రీ ప్రాసాద్ తన అసహనాన్ని బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడారు. నా చిన్ననాటి స్నేహితుడు దేవిశ్రీ ప్రసాద్ మంచి ప్రత్యేకంగా చెప్పాలి. నాకు ఎన్నో సినిమాలలో ఎంతో మంచి హిట్స్ ఇచ్చాడు. దేవిశ్
నిన్న జరిగిన చెన్నై ఈవెంట్ లో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను ఇద్దరి గురించి ఖచ్చితంగా మాట్లాడాలన్న ఆయన ఒకటి సుకుమార్ గురించి అన్నారు. దర్శకుడు సుకుమార్ లేకపోతే పుష్ప అనే సినిమా లేదు. తనతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఒక్కసారి ఆ సినిమా న�
మెగా ఫ్యామిలీకి అల్లు కాంపౌండ్ కి మధ్య దూరం పెరిగింది అనే వార్తలు మనం చాలా కాలం నుంచి వింటూనే వస్తున్నాం. దానికి తగ్గట్టుగానే కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకోవడంతో నిజంగానే వారి మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని అనుమానాలు కూడా తలెత్తాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని వారు నేరుగా ఖండించకపోయ
తెలుగులో హీరోగా నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. ఆయన హీరోగా నటించిన పుష్ప మొదటి భాగానికి గాను గతంలో నేషనల్ అవార్డు అందుకున్నాడు. అయితే ఈ నేషనల్ అవార్డు గురించి తాజాగా ఆయన హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే షోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ని�
Allu Arjun getting trolled for Fans Comments: ఎప్పుడెప్పుడు సినిమా వాళ్ళ నుంచి మీమ్ కంటెంట్ దొరుకుతుందా? అని మీమర్లు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే అన్నట్టుగా కొంతమంది హీరోలు మీడియా ముందే మాట్లాడి దొరికేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి పరిస్థితి అల్లు అర్జున్ కి కూడా ఎదురైంది. నిన్న జరిగిన మారుతి నగర్ సుబ్రమ