Home
Raj Kundra And Shilpa Shetty
Raj Kundra And Shilpa Shetty News
-
ధర్మశాలను సందర్శించిన శిల్పా, రాజ్‌కుంద్రా
పోర్న్ సినిమాల కేసులో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత శిల్పాశెట్టి,రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా కనిపిం చారు. ఈ జంట హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలోని ఆలయాన్ని సందర్శించారు. ముంబై పోలీసులు జూలై 19న పోర్న్ చిత్రాల కేసు లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో ముంబై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుండి, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఉమ్మడిగా బహిరంగంగా కనిపించడం మానే శారు. ఈ జంట ఇటీవల… -
రాజ్ కుంద్రా కేసు: మరో బాంబ్ పేల్చిన శృంగార తార.. ఆ పనికి ఏకంగా రూ. 75 కోట్లు
బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన ఫోర్నోగ్రఫీ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. నెల రోజుల తర్వాత నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్ కుంద్రా బెయిల్ ద్వారా బయటికొచ్చాడు. ఇక కుంద్రా దంపతులపై నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే.. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా తనను లైంగికంగా వేధించారని, వారి గ్యాంగ్ స్టార్లతో తనను చంపడానికి ప్రయత్నించారని ఘాటు ఆరోపణలు చేసింది. అయితే.. అవేమి నిజం కాదని, తమ… -
అశ్లీల చిత్రాల కేసు: ఎట్టకేలకు రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు
ప్రముఖ వ్యాపారవేత్త, స్టార్ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్ లభించింది. పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ఆయనకు రూ. 50వేల పూచీకత్తుపై బెయిల్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సినిమా అవకాశం కోసం ముంబైకి వచ్చిన పలువురు యువతులను వంచించి రాజ్‌కుంద్రా భారీగా ఆర్జించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దాంతో రెండు నెలల క్రితం పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఇటీవల 1400 పేజీల ఛార్జ్‌షీట్‌ను కూడా… -
బయటకొస్తే కష్టం! ఇంట్లో కూర్చుంటే నష్టం! శిల్పా శెట్టికి 2 కోట్ల ‘సూపర్’ లాస్…
బిజినెస్ లో రిస్క్ మంచిదేగానీ… రిస్కే బిజినెస్ గా మారితే కష్టమే! కష్టం మాత్రమే కాదు పెద్ద నష్టం కూడా! ఇప్పుడు అదే జరుగుతోంది, పాపం శిల్పా శెట్టి విషయంలో. ఆమె భర్త చేసిన రిస్కీ బిజినెస్ ఇప్పుడు తనకు కష్టంగా, నష్టంగా మారుతోంది. నిజంగా రాజ్ కుంద్రా నేరం చేశాడో లేదోగానీ ఆయన అరెస్ట్ అయితే మిసెస్ కుంద్రాని కాలు బయట పెట్టనీయటం లేదు. అదే మానసిక వ్యధకి, ఆర్దిక నష్టానికి కారణం అవుతోంది… Read… -
రాజ్ కుంద్రా కేసులో మనీ లాండరింగ్ కోణం
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా భర్తను జూలై 19న అరెస్టు చేశారు, అశ్లీల చిత్రాలను రూపొందించారనే ఆరోపణలపై మరో 11 మందితో పాటు జూలై 23 వరకు పోలీసు కస్టడీలో ఉంచారు. బెయిల్ విచారణలో కుంద్రా కస్టడీని జూలై 27 వరకు పొడిగించారు. ముంబై పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజ్ కుంద్రపై మనీలాండరింగ్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) చర్యల కింద ఈ నెల చివరిలో జూలై…
తాజావార్తలు
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!