Cold Fever: చలి జ్వరం వస్తే డేంజర్.. ఆ వ్యాధికి గురవుతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cold Fever: మీకు చలి జ్వరం వచ్చినట్లైతే ఈజీగా తీసుకోకండి. ఇది UTI సంక్రమణ యొక్క లక్షణానికి దారితీస్తుంది. వెంటనే మీరు వైద్యుడిని సంప్రదించాలి. యూరిన్ ఇన్ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స చేయకపోతే, ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వ్యాధి మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రమాదకరమైన బ్యాక్టీరియా మూత్ర నాళంలోకి చేరినప్పుడు, అది UTIకి దారి తీస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. దీని కారణంగా మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటుంది. తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు ఉంటాయి. పురుషులలో UTI లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి.
BJP: బీజేపీకి దగ్గరవుతున్న పాత మిత్రులు.. ఎన్నికల్లో బీజేపీ-అకాళీదళ్ పొత్తు..?
Also Read
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
పురుషులలో తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. పొత్తికడుపులో నొప్పి, దుర్వాసనతో కూడిన మూత్రం అంతేకాకుండా మూత్ర విసర్జనలో అనేక ఇబ్బందులు ఉంటాయి. ఇవి UTI ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు అని వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో చలి జ్వరం కూడా ఒక లక్షణం కావచ్చు. అయితే ఈ లక్షణాలతో కేసులు చాలా తక్కువ మందిలో కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Ranga Maarthaanda TRP: స్టార్ హీరోల సినిమాల టీఆర్పీ రేటింగ్స్‌ను మించిన రంగమార్తాండ!
అయితే కొందరిలో ఈ వ్యాధి దానంతటదే నయమైపోతుందని, అయితే లక్షణాలు నిరంతరంగా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో యూరాలజిస్ట్ లేదా నెఫ్రాలజీ వైద్యుడి వద్దకు వెళ్లండి. యూరిన్ ఇన్‌ఫెక్షన్‌ను తేలికగా తీసుకుని చికిత్స తీసుకోకపోతే కిడ్నీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ కిడ్నీ వ్యాధికి కారణమవుతుంది. బాక్టీరియా మూత్ర నాళం ద్వారా కిడ్నీకి వెళుతుంది. ఇది మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.
తాజావార్తలు
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?