చలికాలంలో ఉసిరికాయలు మనకు ఎక్కవగా లభిస్తాయన్న సంగతి తెలిసిందే.. వీటిని ఈ సీజన్‌లో ఎవరూ మరిచిపోకూడదు. ఎందుకంటే.. ఈ సీజన్‌లో వచ్చే పలు అనారోగ్య సమస్యల నుంచి ఉసిరి మనల్ని రక్షిస్తుంది. ఉసిరికాయలను చలికాలంలో నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.