ఈరోజుల్లో ఎంత శుభ్రంగా ఉన్నా కూడా ఏదోక రోగం వస్తుంది.. తింటున్న ఆహరం లేదా కాలుష్యాల వల్లో ఏదోక రోగం ఒకరి నుంచి మరొకరికి రావడం సహజం అందుకే కొన్ని వస్తువులు వాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. అందుకే జనాలు భయం తో వణికిపోతున్నారు.. ఇతరుల వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా దువ్వెన విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. అయితే ఇప్పుడు దువ్వెన విషయం లో పరిశోదకులు నమ్మలేని విషయాలను చెప్పారు.. మరొకరు వాడిన దువ్వెన వాడితే ఏమౌతుందో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం…
ఒకరు ఉపయోగించిన దువ్వెన ను మరొకరు ఉపయోగించడం వల్ల ప్రధానంగా పేన్ల సమస్య పెరుగుతుంది. అదే హెయిర్ బ్రష్‌ని, దువ్వెన ను ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉపయోగిస్తే.. అది రింగ్ వార్మ్, ఫంగస్, గజ్జి, కొన్నిసార్లు స్టాఫ్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందుతుంది. రింగ్ వార్మ్ శిరోజాల ను దెబ్బతీస్తుంది. రింగ్‌వార్మ్ సమస్య ఉన్న వారి దువ్వెనను ఉపయోగించొద్దు. ఇలా చేయడం వల్ల దద్దుర్లు వస్తాయి. బట్టతల బారిన పడే ప్రమాదం ఉంది… అంతేకాదు జుట్టు పొడి భారడం, చిట్లిపోవడం జరుగుతుంది.. వేరే వారి దువ్వెన వాడాల్సి వస్తే ముందుగా శుభ్రం చేసుకొని వాడితే మరీ మంచిది..
చిక్కుబడ్డ జుట్టును విడదీయడానికి, జుట్టును క్రమబద్ధంగా ఉంచేందుకు దువ్వడం చేస్తారు. సరిగ్గా దువ్వెన ఉపయోగిస్తే.. చాలా ప్రయోజనాలు ఉంటాయి. రోజుకు రెండు మూడు సార్లు దువ్వెనతో దువ్వుకోవాలి.. అలా చెయ్యడం వల్ల జుట్టు మృదువుగా మెరుస్తూ సాఫ్ట్ గా ఉంటాయి.. ఇకపోతే తడి జుట్టును అస్సలు దువ్వకండి..హెయిర్ సీరమ్ వాడకం ప్రయోజనకరంగా ఉంటుంది. జుట్టును మధ్యలో వేరు చేసి దువ్వాలి… జుట్టు ను బలంగా దువ్వొద్దు. ఒకరు వినియోగించిన దువ్వెనను వినియోగించొద్దు… క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. సో బీ కేర్ ఫుల్.. మీ ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయని మర్చిపోకండి..