భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట �
సినిమా నిర్మాణమంటే కోట్లతో కూడిన వ్యవహారం. అందువల్ల పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కోసం ఎలాంటి కమర్షియల్ హంగులు జోడించాలా అని నిర్మాతలు ఆలోచిస్తుంటారు. అయితే అదే సినిమా ద్వారా సమాజానికి ఏదైనా ఓ మంచి చెప్పాలని తాపత్రయపడే దర్శక నిర్మాతలూ కొ
November 26, 2021ప్రముఖ నటి, మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి చేదు అనుభవం ఎదురైంది. అతిథిగా ఆహ్వానించిన షోకే ‘నో ఎంట్రీ’ అనడంలో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది ఆమె. ఇటీవలే రచయిత్రిగా మారిన స్మృతి తన బుక్ ను ప్రమోట్ చేసుకోవడానికి పాపులర్ టెల�
November 26, 2021మాజీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి పేర్ని నాని. ప్రభుత్వంలో లోపాలు చూపితే సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు మంత్రి పేర్ని నాని. వరద బాధితుల దగ్గరకెళ్లి మీ ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.మా ఆవిడను తిట్టారని వాళ్ళ దగ్గర ఏడు�
November 26, 2021మైలార్ దేవుపల్లి దుర్గానగర్ చౌరస్తా సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధం అయింది. తృటిలో తప్పింది పెను ప్రమాదం. ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులు. మైలార్ దేవుపల్లి దుర్గానగర్ చౌరస్తా సమీపంలో క�
November 26, 2021భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1950 జనవరి 26. రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకుని ఇవాళ్టికి 72 ఏళ్లు పూర్తవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్రిటిషర్ల కబంధ హస్తాలనుంచి మనం బయటపడింది ఆగస్టు 15, 1947 .. కానీ మనల్ని మనం పాలిం�
November 26, 2021యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ఫస�
November 26, 2021సంతోశ్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్, కామెడీ, ఎమోషన్స్… ఇలా అన్నీ ఎలిమెంట్స్ ను కలగలిపి మారుతీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ కథ గురించి
November 26, 2021గ్యాస్ సిలిండర్ లో ఏముంటుంది? ఏంటీ పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారా? గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ వుంటుంది. ఆయా సిలిండర్ల బరువును బట్టి గ్యాస్ నింపి వుంటుంది. కానీ కొన్ని గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ మాయం అవుతూ వుంటుంది. కానీ గ్యాస్ సిలిండర్‌లో నీళ్ళు �
November 26, 2021సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘స్కైలాబ్’. ఈ చిత్రానికి హీరోయిన్ నిత్యామీనన్ కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. 1979లో సాగే ఈ పీరియాడిక్ మూవీని విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు న
November 26, 2021సందీప్ పగడాల, నవ్య రాజ్ జంటగా రామచంద్ర రాగిపిండి దర్శకత్వంలో దేవ్ మహేశ్వరం నిర్మిస్తున్న సినిమా ‘దొరకునా ఇటువంటి సేవ’. ఏ డేంజరస్ ఫ్యామిలీ గేమ్… అనేది ఉప శీర్షిక. వెంకీ దడ్‌బజన్, టి.ఎన్.ఆర్, రవివర్మ, అపూర్వ, నక్షత్ర, బేబీ వీక్ష, మాస్టర్ రి
November 26, 2021నాలుగు దశాబ్దాల క్రితం యావత్ తెలుగు పాఠకులను ఉర్రూతలూగించిన నవల ‘తులసిదళం’. ఆ నవలతో స్టార్ హీరోలకు ఎంతమాత్రం తీసిపోని ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు యండమూరి వీరేంద్రనాథ్. ఆ తర్వాత అదే కాదు, ఆయన రాసిన పలు నవలలు సినిమాలుగా రూపుదిద్దుకుని
November 26, 2021ఉదయం9 గంటలకు రాజ్ భవన్ లో 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం. పాల్గొననున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజు ఏపీ శాసనమండలి సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఏడో రోజ�
November 26, 2021అశ్లీల చిత్రాలను రూపొందించడం ఇబ్బందులను కొనితెచ్చుకున్న బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు మళ్ళీ కష్టాలు పెరుగుతున్నాయి. పోర్న్ ఫిల్మ్ రాకెట్ కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తాజాగా తిరస్కరించింది. తన నిర్
November 26, 2021క్షణికావేశం, అర్థం పర్థం లేని వ్యవహారాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వివాహిత తనతో మాట్లాడటం లేదని అత్మహత్యకి పాల్పడ్డాడో యువకుడు. ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్న దుర్
November 26, 2021బంగారం, హెరాయిన్, గంజాయి.. అక్రమార్కులకు ఇవే పెద్ద ఆదాయ వనరులు. ఏ అవకాశాన్నీ వదలడం లేదు. స్మగ్లర్లు దొరికిన చిన్నవస్తువులోనైనా బంగారం దాచేసి తెచ్చేసుకుంటున్నారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర. అయితే, కస్టమ్స్ అధికారులు వీరి ఆటలు సాగనివ్వడం ల�
November 26, 2021రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రం “లైగర్” పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో మైక్ టైసన్, అనన్య పాండే కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత రెండు వారాలుగా యూఎస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. పూరి జగన్�
November 26, 2021మేషం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సత్కాలం అసన్నమవుతోంది. నిరుత్సాహం వీడి మీ యత్నాలు కొనసాగించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి అమ్మకం యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, ప్రశా
November 26, 2021