Realme Neo 8: చైనాలో రియల్‌మీ (Realme) సబ్ బ్రాండ్ నుంచి కొత్త Neo సిరీస్ స్మార్ట్‌ఫోన్ Realme Neo 8 ఈ రోజు ( జనవరి 22న) విడుదలైంది. ఈ ఫోనుకు మూడు రంగుల ఆప్షన్లు ఉన్నాయి. సైబర్ పర్పుల్ (Cyber Purple), మెక్ గ్రే (Mech Gray), ఒరిజిన్ వైట్ (Origin White). 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, పవర్‌ఫుల్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఈ ఫోనును ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
ధర:
* 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్- సుమారు రూ.33,000 (CNY 2,399)
* 16GB + 256GB – సుమారు రూ.35,000 (CNY 2,699)
* 12GB + 512GB – సుమారు రూ.38,000 (CNY 2,899)
* 16GB + 512GB – సుమారు రూ.41,000 (CNY 3,199)
* 16GB + 1TB – సుమారు రూ.48,000 (CNY 3,699)
స్పెసిఫికేషన్స్ & ఫీచర్స్
డిస్‌ప్లే:
6.78-inch AMOLED ఫుల్-HD+ (1272×2772 పిక్సెల్స్),
* 165Hz రిఫ్రెష్ రేట్,
* 360Hz టచ్ సాంప్లింగ్ రేట్
* సామ్‌సంగ్ M14 మెటీరియల్స్‌తో తయారైన డిస్‌ప్లే 3,800 నిట్స్ బ్రైట్‌నెస్
Read Also: Vijayasai Reddy: లిక్కర్ స్కాం గురించి జగన్కి తెలియదు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ప్రాసెసర్:
* ఆక్టా-కోర్ Snapdragon 8 Gen 5
స్టోరేజ్:
16GB LPDDR5x RAM
* 1TB UFS 4.1 స్టోరేజ్
కెమెరా:
ట్రిపుల్ రియర్ కెమెరా – 50MP వైడ్ (OIS),
* 8MP అల్ట్రావైడ్,
* 50MP టెలిఫోటో (OIS),
* ఫ్రంట్ 16MP కెమెరా
Read Also: Unbreakable Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే అన్-బ్రేకబుల్ రికార్డ్స్.. ఏకంగా 199 సెంచరీలు!
బయోమెట్రిక్స్:
* అల్ట్రాసోనిక్ 3D ఫింగర్‌ప్రింట్ సెన్సర్
డిజైన్ & బిల్డ్:
* క్రిస్టల్ ఆర్మర్ గ్లాస్,
* IP66+IP68+IP69 రేటింగ్ (డస్ట్ & స్ప్లాష్ రిజిస్టెన్స్),
* డ్యూయల్ స్టీరియో స్పీకర్స్
కనెక్టివిటీ:
* Sky Signal Chip S1,
* Bluetooth 6.0, 5G,
* Wi-Fi 7, GPS,
* GLONASS,
* Galileo,
* QZSS,
* BeiDou,
* USB Type-C
సెన్సార్స్:
* ప్రాక్సిమిటీ,
* అంబియంట్ లైట్,
* కలర్ టెంపరేచర్,
* ఎలక్ట్రానిక్ కంపాస్,
* యాక్సెలరోమీటర్,
* జిరోస్కోప్,
* ఇన్ఫ్రారెడ్ రిమోట్
బ్యాటరీ:
* 8,000mAh,
* 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్,
* బైపాస్ చార్జింగ్ సపోర్ట్
డైమెన్షన్స్ & వెయిట్:
* 8.3mm డైమన్షన్,
* 215g వెయిట్
సాఫ్ట్‌వేర్:
* Android 16 ఆధారిత Realme UI 7.0,
* 3 మెజర్ Android అప్‌డేట్స్ & 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్