సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత అభిమానులకు గుడ్ న్యూస్… సామ్ ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేసింది. అన్ని అడ్డంకులు, సరిహద్దులను చెరిపేసేందుకు మరో ప్లాన్ వేసింది. సౌత్ లో పాపులర్ అయిన సామ్ అందరికీ షాకిస్తూ బాలీవుడ్ బడా హీరోయిన్లకు సైతం దొరకని అవకాశాన్ని పట్టేసింది. తాజాగా సమంతా తన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గతంలో ‘డోంటన్ అబ్బే’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఫిలిప్ జాన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆసక్తికరంగా ఈ చిత్రంలో సామ్ 27 ఏళ్ల ద్విలింగ మహిళగా బోల్డ్ పాత్రలో కనిపించనుంది. ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ను సునీతా తాటి ప్రొడక్షన్ హౌస్ గురు ఫిల్మ్స్ నిర్మిస్తుంది. సమంత ‘ఓ బేబీ’ సినిమాని సహ-నిర్మించిన బ్యానర్ ఇది! ఈ చిత్రం తారాగణం, సిబ్బంది, షూటింగ్ ఫార్మాలిటీస్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ మైల్‌స్టోన్ ప్రాజెక్ట్‌తో పాటు సమంతకు టాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా రెండు సినిమాలు ఉన్నాయి. ఆమె బాలీవుడ్ డెబ్యూ కోసం చర్చలు కూడా జరుపుతోంది.
Read Also : స్మృతీ ఇరానీకి చేదు అనుభవం… అతిథిగా ఆహ్వానించిన షోకే ‘నో ఎంట్రీ’
Also Read
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
- Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ 'కాకా' లేనట్టేనా..?
టైమేరి మురారి రచించిన బెస్ట్ సెల్లింగ్ నవల ‘అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాఫ్టా-విజేత ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించడం ఆసక్తికరంగా మారింది. ఫిలిప్ జాన్, సునీతతో కలిసి పని చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సమంత “నా పాత్ర సంక్లిష్టమైన పాత్ర… దానిని పోషించడం నాకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఆతృతగా వేచి చూస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
-
Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
-
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
-
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!