ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. అధికారం�
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, ట్విట్టర్ డీల్ విషయం రోజుకో మలుపు తీసుకుంటుంది.. ఒకసారి ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిన మస్క్.. కొన్ని షరతులు పెడుతూ వచ్చారు.. ఆ తర్వాత నకిలీ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆ సంస్థపై ఆరోపణ�
September 14, 2022హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో నిండు గర్భిణి దారుణహత్యకు...
September 14, 2022Special Story On Cyrus Mistry: సైరస్ మిస్త్రీ భారతీయ వ్యాపారవేత్తల్లో ఒక ప్రముఖుడు. ఆయన ప్రతిష్టాత్మక టాటా సంస్థకు 6వ చైర్మన్‌గా వ్యవహరించారు. ముక్కుసూటి మనిషి. నిజాయితీకి, నిరాడంబరత్వానికి నిదర్శనంగా ఉండేవారు. టాటా గ్రూపు నుంచి వైదొలిగాక ఎన్నో ఎదురుదెబ్బల�
September 14, 2022జైషే మహ్మద్ (JeM) చీఫ్ మౌలానా మసూద్ అజార్‌ను అరెస్టు చేయాలని ఆఫ్ఘనిస్తాన్‌కు పాకిస్తాన్ లేఖ రాసిందని పాకిస్థాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
September 14, 2022ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. కామాంధులు రెచ్చిపోతూనే...
September 14, 2022బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై విమర్శనాస్త్రాలు సంధించారు. 'భారత్ తోడో యాత్ర' అని రాహుల్ గాంధీ తన ప్రయాణంలో భారతదేశ వ్యతిరేక వ్యక్తులతో సమావేశమవుతున్నారని ఆరోపించారు.
September 14, 2022గోదావరిఖని హనుమాన్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. కేవలం ఏసీ నీళ్లు పడుతున్నాయన్న కారణంతో..
September 14, 2022ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ రాజకీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుపతిలో స్థానిక జనసేన పార్టీ నేత ఇంటిపై దాడి చేశారు దుండగులు… తమ డివిజన్లో మౌలిక వసతులు సరిగ్గా లేవంటూ అడిగినందుకు ఇంటిలోకి దూరి అధికార పార్టీకి చెందిన నేత అనుచరుల�
September 14, 2022పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బీజేపీ తలపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బెంగాల్ రణరంగాన్ని తలపించింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. నడి రోడ్లపై రాళ్లు రువ్వడం, కట్టెలతో దాడి చేసుకోవడం, టార్గెట్ చేసుకు
September 14, 2022ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=2Ume_uxSAg8
September 14, 2022గత రెండు రోజుల నుంచి ఉగ్రరూపం దాల్చిన గోదావరి ప్రస్తుతం భద్రాచలం వద్ద నిలకడగా సాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన...
September 14, 2022వరుసగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి.. తమ సర్కార్‌ను భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తూ వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.. ఇక, ఈ మధ్య, మరో రెండు మూడు రాష్ట్రాల్లో పరిస్థితులను ముందుగానే ఆ రాష్ట్రాల సీఎంలు పసిగట్టి.. వారికి చెక్ పె�
September 14, 2022రాక రాక చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆసియా కప్ టోర్నీలో...
September 14, 2022బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో గర్బా పండాల్లోకి ప్రవేశించడానికి గుర్తింపు కార్డులు అవసరమని వారం రోజుల కిందటే చెప్పిన మధ్యప్రదేశ్ మంత్రి ఇప్పుడు విగ్రహారాధనపై విశ్వాసం ఉంటే గర్బాను సందర్శించవచ్చన్నారు.
September 14, 2022* హైదరాబాద్: 111 జీవోపై నేడు హైకోర్టులో విచారణ.. అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. కొత్త జీవో 69 అమలయ్యే వరకు పాత నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం అఫిడవిట్ * కాకినాడ: నేడు తొండంగి, రావి కంపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమా�
September 14, 2022మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ఫేస్బుక్ పేజీలో అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు 50 ఏళ్ల మహిళను సైబర్ పోలీసు విభాగం మంగళవారం అరెస్టు చేసింది.
September 14, 2022Director Rajkumar Kohli's Birthday
September 14, 2022