Latest News
AP Job Calendar 2026: రేపే జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ శాఖలో ఎన్ని ఖాళీలంటే..?
AP Job Calendar 2026: నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది.. ఏప�
-
Singer Mangli: క్షమించండి అంటూ చేతులు జోడించిన మంగ్లీ.. వివాదానికి కారణమైన బూతు పాటపై క్లారిటీ!
Singer Mangli: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ తాను పాడిన ఒక హిందీ పాట వివాదాస్పదం కావడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కన్నడ యాక్షన్ డ్రామా ‘కేడీ: ది డెవిల్’ (KD: The Devil) సినిమా కోసం ఆమె పాడిన ‘సర్కే చునార్ తేరి సర్కే’ (Sarke Chunar Teri Sarke) పాటపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్
March 18, 2026 -
Railway Zone: విశాఖ రైల్వే జోన్ పనులు.. రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ రైల్వే రంగంలో జరుగుతున్న కీలక పరిణామాలు, ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ పురోగతిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో వివరాలను వెల్లడించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలు త్వ
March 18, 2026 -
TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక వ్యాఖ్యలు..
TVK Vijay: తమిళనాడులో సినీ హీరో విజయ్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పడి నుంచి.. పొత్తులపై రకరకాల ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి.. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు ఎన్నికల తేదీలను కూడా ప్రకటించడంతో.. పొత్తుల వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారిపోయింది.. వి�
March 18, 2026 -
Dhurandhar 2: ఆదిత్య ధర్ ఓపెన్ లెటర్.. పార్ట్ 3 పై సంచలన పోస్ట్!
Dhurandhar 2: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ ఏవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్: ది రివెంజ్’ విడుదలకు రంగం సిద్ధమైంది. సంచలన దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సీక్వెల్ రేపు (మార్చి 19, 2026) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఉగాది, �
March 18, 2026 -
Yamaha Scooter: కార్లకే కాదు.. స్కూటర్‌కి కూడా ఎయిర్‌బ్యాగ్.. యమహా ట్రైసిటీ 300 రివల్యూషన్
ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్‌బ్యాగ్‌ల స్కూటర్‌ను యమహా విడుదల చేసింది. ఇది 2026 Yamaha Tricity 300 మోడల్. ఇది మూడు చక్రాల స్కూటర్ (ముందు రెండు చక్రాలు, వెనుక ఒక చక్రం). ఇందులో రైడర్ కోసం బిల్ట్-ఇన్ ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్ ఉంది. ఇది ప్రొడక్షన్లో విక్రయానికి అంద�
March 18, 2026 -
Dangerous Social Media Reel: ఇలా తయారేంట్రా..! రీల్ కోసం తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన కూతురు..
Dangerous Social Media Reel: సోషల్ మీడియా ఎంతలా ప్రభావితం చేస్తుందంటే.. ఏదో ఒకటి చేసేసి ఫేమస్ అయిపోవాలని చూసేవారి సంఖ్య పెరిగిపోతుంది.. తాజాగా ఓ యువతి.. రీల్ కోసం తన తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన కలకలం రేపుతోంది.. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరకలేదని, తండ
March 18, 2026 -
PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!
ప్రధాని మోడీ కువైట్ యువరాజు షేక్ సబా అల్-ఖాలిద్‌కు ఫోన్ చేశారు. రాబోయే ఈద్ పండుగ సందర్భంగా కువైట్ యువరాజుతో సంభాషించారు. ఈద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
March 18, 2026 -
Volkswagen కార్లపై భారీ డిస్కౌంట్.. రూ.4.5 లక్షల వరకు ఆదా..
Volkswagen March 2026 Offers: ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చిందంటే చాలు.. అన్ని రకాల కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు చూస్తుంటాం.. ఇక, మార్చి ’26లో వోక్స్వ్యాగన్ టైగన్, వర్టస్ మరియు మరిన్ని మోడళ్లపై రూ. 4.5 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. వోక్స్వ్యాగన్, టైగన్, విర్టస్
March 18, 2026 -
Telangana CS: తెలంగాణ సీఎస్ పదవీ కాలం పొడిగింపు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు పదవీ కాలం పొడిగింపుపై గత కొద్దిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఆయన సర్వీసును మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం కీలక �
March 18, 2026 -
Andhra Pradesh: ‘దివ్యాంగ శక్తి’ పథకం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘దివ్యాంగ శక్తి’ పథకం ద్వారా వేలాది మంది
March 18, 2026 -
PAN Card New Rules 2026: పాన్ కార్డ్ అప్లికేషన్ రూల్స్ ఛేంజ్.. ఏప్రిల్ 1 నుండి ఈ డాక్యూమెంట్స్ ఉండాల్సిందే!
శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి. ఆ తర్వాత, కేవలం ఆధార్‌తో మాత్రమే పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం సాధ్యం కాదు. ప్రభుత్వ మద్దతుగల కామన్ �
March 18, 2026 -
Peddi: ‘పెద్ది’ సెట్స్‌లో వరల్డ్ కప్ హీరో.. రామ్ చరణ్ స్పోర్ట్స్ యాక్షన్‌కు యువ క్రికెటర్ ఫిదా!
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ చిత్ర సెట్స్‌లో ఒక స్పెషల్ విజిట్ �
March 18, 2026 -
Iran-Israel: మరో టాప్ లీడర్‌ను లేపేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ నిఘా మంత్రి హతం అయినట్లు ప్రకటన
ఇరాన్ టాప్ లీడర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దూసుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు కీలక నేతలను అంతమొందించగా.. నిన్నటికి నిన్న ఖమేనీకి కుడిభజంగా ఉన్న
March 18, 2026 -
Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ ‘రివెంజ్’ షురూ.. సినిమాలో యామీ గౌతమ్ సర్ప్రైజ్ రోల్ ఇదే!
Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ వెండితెరపై మరోసారి అద్భుతం చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్ 2: ది రివెంజ్’ రేపు (మార్చి 19) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయనుంది. అయితే, ఈ భారీ యాక్షన్
March 18, 2026 -
SRH New Captain: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కొత్త కెప్టెన్ ఇతడే..
ఐపీఎల్-2026 సీజన్ రణరంగం మొదలవ్వకముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) శిబిరంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టును విజయపథంలో నడిపిస్తాడనుకున్న స్టార్ ప్లేయర్, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు వెన్నునొప్పి గాయంతో ఆయన ఈ సీజన్ ఆరంభ మ్యాచులక
March 18, 2026 -
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్‌తో సినిమా మా ఐదేళ్ల కల.. ‘ఉస్తాద్’ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్: నవీన్ యెర్నేని
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రేపు (ఉగాది) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత నవీన్ యెర్నేని ఆసక్తికర విషయ
March 18, 2026 -
Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు
Pinnelli Ramakrishna Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది.. గురజాల కోర్టు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. తెలుగుదేశం పార్�
March 18, 2026
తాజావార్తలు
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
-
Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
-
VVS Laxman: ఎట్టకేలకు.. వీవీఎస్ లక్ష్మణ్‌కు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?