Nagashaurya Marriage: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పారు.
Cow in Hospital ICU: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ స్థితికి ప్రభుత్వ ఆస్పత్రులు చేరుకున్నాయి. అక్కడ డాక్టర్లు సమయానికి రారు, సిబ్బంది అందుబాటులో ఉండరు, వైద్య సేవల గురించి, వసతుల గురించి ఎవరిని అడిగినా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
November 20, 2022IND Vs NZ: టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమిండియా నేరుగా న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఈ క్రమంలోనే ఆదివారం నాడు రెండో టీ20 జరగనుంది. బే ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో
November 20, 2022Impending economic recession, impact on IT industry: ప్రపంచదేశాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయి. అమెరికాతో పాటు బ్రిటన్, జర్మనీ ఇతర యూరోపియన్ దేశాలు ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. అ�
November 20, 2022హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. రేసింగ్ లీగ్ జోరుగా సాగుతోంది. ఇండియన్ రేసింగ్ లీగ్ హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో కొనసాగుతోంది. రయ్ రయ్ మంటూ వేగంగా దూసుకుపోతున్న కార్లు, ప్రేక్షకుల కేరింతలతో ఆ పరిసరాల్లో సందడి నె�
November 20, 2022Disha Patani New Boyriend: బాలీవుడ్ జంట టైగర్ ష్రాఫ్-దిశా పటానీ విడిపోయారని వార్తలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. ఇంతలోనే కొత్త ప్రియుడితో క్లోజుడ్ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాల్లో దిశా పటానీ షేర్ చేసింది.
November 20, 2022Kakani Govardhan Reddy: ఏపీలో తెలుగుదేశం పార్టీ తాజాగా వైసీపీ ప్రభుత్వ విధానాలను ఆరోపిస్తూ ‘ఇదేం ఖర్మ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా పని చ
November 20, 2022Olympics: క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేసేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సి్ల్ (ఐసీసీ) చాలా ఏళ్లుగా కృషి చేస్తోంది. నిజానికి 2024 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి చాలా ప్రయత్నాలు జరిగినా ఇవి ఫలించలేదు. ఎట్టకేలకు 2028 లాస్ ఏంజిల్స్ ఒలి�
November 20, 2022Shocking: మహారాష్ట్రలోని నాగపూర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. 51నెలల్లో ఐదుగురికి జన్మనిచ్చిన దంపతులు.. కన్న శిశువులనే అమ్మారు.
November 20, 2022Mangaluru Autorickshaw Blast: మంగళూరు ఆటోరిక్షా పేలుడు కేసులో ‘‘యాక్ట్ ఆఫ్ టెర్రర్’’గా పేర్కొన్నారు కర్ణాటక పోలీసులు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మంగళూర్ నగరంలో శనివారం ఆటోరిక్షాలో పేలుడు సంభవించింది. అయితే ఇది ప్రమాదవశాత్తు పేలిన సంఘటన కాదని.. తీ
November 20, 2022Chiranjeevi Live: మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో ఉన్నారు. శ్రీవైఎన్ కాలేజీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీవైఎన్ కాలేజీ అల్యూమినీ మీట్లో తన చిన
November 20, 2022Encounter breaks out between security forces and terrorists in J&K’s Anantnag: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఆదివారం తెల్లవారుజామున అనంత్ నాగ్ జిల్లాలో భద్రతాబలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. లష్కరే తోయిబా(ఎల్�
November 20, 2022గ్రేటర్ వరంగల్‌లో పాత బస్ స్టేషన్ స్థానంలో కొత్త బస్ స్టేషన్ రానుంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పనులను ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకుంటోంది.
November 20, 2022Tollywood: ప్రస్తుతం టాలీవుడ్లో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్షిప్ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణకు పలువురు సెలబ్రిటీలు నివాళులు అర్పించేందుకు వచ్చిన సందర్భంలోనూ పవిత్ర లోకేష్ గురించి నరేష్ వారికి పరిచయం చేయడం అం
November 20, 2022ఇవాళ్టి నుంచి మూడురోజుల పాటు బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్స్‌లో ఈ శిబిరాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ తరుణ్చు
November 20, 2022Allu Arjun: పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్, రేంజ్ భారీగా పెరిగింది. ఈ సినిమాతో బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఉత్తరాదిన ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.
November 20, 2022Assam Chief Minister Himanta Biswa Sarma Comments On Rahul Gandhi over veer savarkar remarks:అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 600 ఏళ్లకు పైగా అస్సాంను పాలించిన అహోం రాజవంశానికి చెందిన లెజెండరీ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ వార్షికోత్సవ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. దీని�
November 20, 2022Dwajarohana Utsavam Live: తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ అధకారులు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. https://www.youtube.com/watch?v=AJHynW0gPzM
November 20, 2022