Latest News
CM KCR: కామారెడ్డిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్
కామారెడ్డి నియోజకవర్గంపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యే�
-
Gujarat: ఏం కష్టం వచ్చిందో.. ఒకే కుటుంబంలో 7గురు ఆత్మహత్య..
Gujarat: ఎంతటి కష్టం వచ్చిందో.. ఒకే కుటుంబంలోని 7గురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకుంది. ఘటన స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
October 28, 2023 -
BAN vs NED: బంగ్లాదేశ్ ముందు స్వల్ప లక్ష్యం.. 229 పరుగులకు నెదర్లాండ్ ఆలౌట్
ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్- నెదర్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ముందు నెదర్లాండ్స్ స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో నెదర్లాండ్ 229 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 230 పరుగు�
October 28, 2023 -
Gidugu Rudra Raju: అధికార, ప్రతిపక్ష నేతల మధ్య దాయాదుల పోరు కొనసాగుతోంది..
2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త మ్యానిఫెస్టోతో రాబోతుంది అని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం 2024 ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమైంది.. గుంటూరులో రేపు జరిగే ఓబీసీ సంఘాల సదస్సును జయప
October 28, 2023 -
Munugodu Congress : మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం
తెలంగాణలో ఎన్నికల వేళ ఆయా పార్టీలు బరిలోకి దించే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. దీంతో.. మునుగోడు కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. breaking news, latest news, telugu news, munugodu congress, Telangana Elections 2023
October 28, 2023 -
Uttar Pradesh: దసరా ఉత్సవాలు చూసేందుకు వచ్చిన బాలిక కిడ్నాప్, గ్యాంగ్ రేప్
Uttar Pradesh: దేశంలో ఎక్కడో చోట ప్రతీ రోజు అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠిన అత్యాచార చట్టాలు ఉన్నా కామాంధులు, మహిళల పట్ల అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చ�
October 28, 2023 -
Praveen IPS: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్.. ‘ప్రవీణ్ ఐపీఎస్’ గ్లింప్స్ రిలీజ్
Praveen IPS Glimpse: ఐరా ఇన్ఫోటైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నీల మామిడాల నిర్మాతగా మాజీ ఐపీఎస్ తెలంగాణ బీఎస్పీ చీఫ్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ గా “ప్రవీణ్ ఐపీఎస్” అనే సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సిని�
October 28, 2023 -
Team India: ఇంగ్లండ్‌తో టీమిండియా మ్యాచ్.. ఆ స్టార్ బౌలర్ దూరం..!
2023 వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో అన్నింటిలో గెలిచి విజయకేతనం ఎగురవేసింది. ఇక తర్వాతి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ తో తలపడనుంది. రేపు(ఆదివారం) లక్నోలో ఈ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. రేపటి మ్యాచ్ లో మహ్మద్ సిరా
October 28, 2023 -
PF Balance: UAN నంబర్ లేకుండానే PF బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దాని సభ్యులందరికీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఇస్తుంది. దీని సహాయంతో ఎవరైనా తమ పీఎఫ్ ఫండ్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఎవరైనా పీఎఫ్ డబ్బులను కూడా తీసుకోవచ్చు.
October 28, 2023 -
Minister Karumuri: చంద్రబాబు, లోకేశ్, దత్తపుత్రుడిని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం..
దోచుకో.. దాచుకో అనుకున్నందుకు చంద్రబాబు జైలు పాలయ్యాడు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. మేం రెండు ఎకరాల్లో ఆదాయాన్నే తిన్నాము.. ప్రజల సొమ్ము దోచుకో లేదని నారా భువనేశ్వరి దేవుడి మీద ప్రమాణం చేయగలరా అని ఆయన ప్రశ్నించారు. యాదవులను టీడ�
October 28, 2023 -
Egypt: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలు ఢీకొని 35 మంది దుర్మరణం
Egypt: ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో 35 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వాడీ అల్ నట్రూన్ సమీపంలో కైరో-అలెగ్జాండ్రియా డెజర్ట్ రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో �
October 28, 2023 -
Minister Sidiri: చంద్రబాబుకు బస్సులు ఎక్కి డాన్సులు వేసినప్పుడు వయసు గుర్తుకు రాలేదా..?
జైల్లో ఉన్న చంద్రబాబుకు 50 రోజుల శుభాకాంక్షలు హర్ష ధ్వానాలతో చెప్పాలని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలను కోరారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దొరికిన దొంగ అంటూ విమర్శించారు.
October 28, 2023 -
Suresh Gopi: మహిళా రిపోర్టర్‌పై చేయేసిన మళయాళ స్టార్ హీరో.. చివరకు..
Suresh Gopi: మళయాల స్టార్ హీరో కమ్ పొలిటిషయన్ సురేష్ గోపి వివాదంలో చిక్కుకున్నారు. కేరళలోని కోజికోడ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(కేయూడబ�
October 28, 2023 -
Virat Kohli: ఈసారి స్పెషల్‌గా కోహ్లీ పుట్టినరోజు వేడుకలు.. ఎక్కడంటే..?
కింగ్ కోహ్లీ 35వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. నవంబర్ 5న విరాట్ కోహ్లీ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. కింగ్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయనున్నారు. అదే రోజు భారత్- దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ కూడా ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ �
October 28, 2023 -
BSNL 4G: డిసెంబర్లో 4జీ సేవలను ప్రారంభించనున్న బీఎస్ఎన్ఎల్.. 5జీ అప్పుడే?
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎస్ డిసెంబర్లో 4G సేవలను చిన్న స్థాయిలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా దీన్ని ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
October 28, 2023 -
Alekhya Harika: నక్క తోక తొక్కిన అలేఖ్య హారిక!
Alekha Harika Movie with Santosh Shobhan: అలేఖ్య హారిక అంటే తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి అలేఖ్య హారిక అనే పేరు కంటే దేత్తడి హారిక అనే పేరుతోనే ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రేక్షకులందరికీ పరిచయమైంది. తెలంగాణ యాసలో యూట్యూబ్ వీడియోల�
October 28, 2023 -
Nadendla Manohar: హారన్ కొట్టడం కూడా నేరమే అని చట్టం చేస్తారేమో?
వైసీపీ పాలనలో అరాచకం పెచ్చుమీరుతోంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. హారన్ కొట్టడం కూడా నేరమే అని చట్టం చేస్తారేమో?.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడం లేదు.. అధికార దుర్వినియోగ
October 28, 2023 -
Top Headlines @5PM : టాప్ న్యూస్
Top Headlines @5PM, telugu news, top news, big news, chandrababu, minister ktr, vijayasai reddy,
October 28, 2023
తాజావార్తలు
-
Delhi Protest: కేసుల విత్‌డ్రాపై ఆదేశాలు లేవు.. సీజేపీ నిరసనపై ఢిల్లీ పోలీసులు..
-
CM Chandrababu: ఎల్ నినో ప్రభావం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
-
Adipurush: ‘ఆదిపురుష్’ నా కెరీర్లో అతిపెద్ద తప్పు.. రైటర్ షాకింగ్ కామెంట్స్!
-
Tollywood: అన్నీ మేమే చేయాలంటున్న హీరోలు!
-
ISSF World Cup2026: ISSF వరల్డ్ కప్‌లో భారత్ డబుల్ ధమాకా.. ఈషాకు గోల్డ్, మనుకు బ్రాంజ్.!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!