JEE Main 2026 Results: అలర్ట్.. జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Main 2026 Results: విద్యార్థులకు అలర్ట్.. ఎంతగానో ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడ్డాయి. జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్‌కు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ కీని సైతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా ఫైనల్ ఆన్సర్ కీ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదే పోర్టల్‌లో ఫలితాలు, మెరిట్ లిస్ట్ సైతం అందుబాటులో ఉన్నాయి. మీరు ఫలితాలను తెలుసుకోవాలంటే ఈ స్టేప్స్ ఫాలో అవ్వండి.
READ MORE: జుట్టు రాలడానికి బై బై! ఈ సూపర్ ఫుడ్స్‌తో మీ జుట్టు 10 రెట్లు బలం.!
Also Read
- SSC జాబ్ కావాలా? ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ప్రిపరేషన్ ఈజీ!
- SBI Clerk Recruitment 2026: ఎస్బీఐలో 9,124 క్లర్క్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, పరీక్ష వివరాలు
- RRB JE Recruitment 2026: 4,098 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, దరఖాస్తు విధానం ఇవే
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ జేఈఈ మెయిన్ 2026 రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత వచ్చే పేజీలో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్మిట్ చేస్తే మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా మీ రా స్కోర్‌ను సైతం లెక్కించుకోవచ్చు. సరైన సమాధానానికి +4 మార్కులు వస్తాయి. తప్పు సమాధానానికి -1 మార్క్ కట్ అవుతుంది. న్యూమరికల్ ప్రశ్నల్లో కేవలం సరైన సమాధానాలకు మాత్రమే మార్కులు ఇస్తారు, తప్పు అయితే అక్కడ కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఫైనల్ కీలో డ్రాప్ చేసిన ప్రశ్న ఉంటే ఆ షిఫ్ట్ రాసిన అందరికీ పూర్తి మార్కులు ఇస్తారు.
కాగా.. ఈ పరీక్షను జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో నిర్వహించారు. ఈసారి అభ్యర్థుల అభ్యంతరాల నేపథ్యంలో మొత్తం తొమ్మిది ప్రశ్నలను తొలగించినట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇలా తొలగించిన ప్రశ్నలకు సంబంధించిన మార్కులు అందరికీ ఇచ్చేలా నిబంధనలు అమలు చేశారు. ఈ మార్పులన్నీ పరిగణనలోకి తీసుకుని ఫైనల్ స్కోర్, పర్సెంటైల్ లెక్కించబడుతుంది.
తాజావార్తలు
-
PM Modi: ఎర్రకోట వేదికగా యూత్‌కు ప్రధాని మోడీ గుడ్‌న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
-
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
-
PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
-
Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
-
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్‌కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!