Iran-US: ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే మంచిది.. లేదంటే ముప్పు తప్పదన్న ట్రంప్
- ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే మంచిది
- లేదంటే ముప్పు తప్పదన్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌కి మరోసారి అణు ఒప్పందం విషయంలో తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే మంచిది అని.. లేదంటే పెద్ద ప్రమాదంలో పడతారని ట్రంప్ హెచ్చరించారు. సోమవారం ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ అయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్‌కి వార్నింగ్ ఇచ్చారు. ఈ శనివారం టెహ్రాన్‌తో ఉన్నతస్థాయి చర్చలు ఉంటాయని చెప్పారు. ఒకవేళ చర్చలు గనుక విఫలమైతే పెద్ద ప్రమాదంలో పడినట్లేనని.. పెద్ద ఎత్తున బాంబు దాడులు జరుగుతాయని వ్యాఖ్యానించారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదన్నారు.
ఇది కూడా చదవండి: Gold Rate Today: మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
Also Read
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
ఇటీవల కూడా ట్రంప్.. ఇరాన్‌ను హెచ్చరించారు. అణు ఒప్పందం చేసుకోకపోతే బాంబు దాడులు ఉంటాయని హెచ్చరించారు. తాజాగా మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ స్పందిస్తూ.. అమెరికాతో చర్చలు ఉంటాయని.. అయితే ఆ చర్చలు పరోక్షంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆ పరోక్ష చర్చలు శనివారం ఒమన్‌లో జరగనున్నట్లు ఇరాన్ తెలిపింది.
ట్రంప్‌తో ప్రత్యక్ష చర్చలను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తిరస్కరించారు. పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్ధమని చెప్పారు. ఇక ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తీవ్రంగా ఖండించారు. ప్రతిదాడులకు తాము కూడా వెనకాడబోమని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan to Singapore: కుమారుడికి ప్రమాదం.. హుటాహుటిన సింగపూర్‌కు పవన్ కల్యాణ్..!
తాజావార్తలు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!