Donald Trump: 48 గంటల తర్వాత విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
- 48 గంటల తర్వాత విధ్వంసమే..
- హార్ముజ్ తెరవకుంటే దాడులు చేస్తాం..
- ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: మిడిల్ ఈస్ట్‌లో పరిణామాలు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్‌పై దాడులు నిర్వహించాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో తీవ్ర యుద్ధం జరుగుతోంది. రెండు పక్షాలు కూడా తగ్గడం లేదు. ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవడం ఇప్పుడు ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టింది.
Read Also: Mrunal Thakur: లవ్ లైఫ్‌పై ఓపెన్ అయిన మృణాల్ ఠాకూర్.. అన్ని హద్దులు దాటే సమయం వచ్చేసింది..!
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ఇదిలా ఉంటే, డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్‌పై ఇరాన్‌కు ఇచ్చిన డెడ్‌లైన్ మరో 48 గంటలతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి నుంచి తీవ్ర వ్యాఖ్యలు వచ్చాయి. తన సోషల్ మీడియా పోస్ట్‌లో.. ‘‘ ఒప్పందానికి అంగీకరించి, హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఇప్పటికే సమయం ఇచ్చాము, కానీ ఇప్పుడు కేవలం 48 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ గడువు దాటితే, అమెరికా ఇరాన్‌పై తీవ్రమైన దెబ్బ కొడుతుంది. గ్లోరీ టూ గాడ్.’’ అని రాశారు. మార్చి 26న హార్ముజ్ జలసంధిని ఒపెన్ చేసి, ఒక ఒప్పందానికి రావాలని ట్రంప్ 10 రోజుల డెడ్ లైన్ విధించారు. ఇప్పుడు దీనికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ రెండు రోజుల తర్వాత అమెరికా ఎలాంటి దాడులకు దిగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!