Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- సౌదీ అరేబియా అరామ్ కో రిఫైనరీపై హౌతీల దాడి..
- పాక్, టర్కీలతో ఒప్పందం కుదరిని తర్వాతి రోజే డ్రోన్ అటాక్..
- ఈ ఒప్పందం సౌదీకి భద్రత ఇవ్వదని కామెంట్ చేసిన ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Houthis Attack Saudi: మిడిల్ ఈస్ట్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. సౌదీ అరేబియాలోని అరామ్ కో చమురు కేంద్రంపై ఇరాన్ మద్దతు కలిగిన యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. డ్రోన్‌తో దాడి చేసినట్లు తెలుస్తోంది. జిజాన్ నగరంలోని అరామ్ కో రిఫైనరీని డ్రోన్లతో దాడి చేశామని హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సారి ప్రకటించారు. యెమెన్ ప్రావిన్సులలో సౌదీ డ్రోన్లు గగనతలాన్ని ఉల్లంఘించినందుకు ప్రతిస్పందనగా ఈ దాడి చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఆదివారం తెల్లవారుజామున అరామ్ కో రిఫైనరీకి అనుబంధంగా ఉన్న ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ చెప్పింది.
సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీలతో ‘‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’’ కుదిరిన తర్వాతి రోజే హౌతీలు దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం, ఒకరిపై ఎవరైనా దాడి చేస్తే, మరో ఇద్దరిపై దాడి చేసినట్లు పరిగణిస్తారు. ఈ ఒప్పందం తర్వాత ఇరాన్ స్పందిస్తూ.. సౌదీ అరేబియాకు ఈ ఒప్పందం రక్షణ కల్పించదని వ్యాఖ్యానించింది. గతంలో అమెరికా రక్షణ ఉన్నప్పటికీ సౌదీకి భద్రత లభించలేదనే విషయాన్ని గుర్తు చేసింది. టర్కీ, పాకిస్తాన్లతో కుదుర్చుకున్న ఈ కాగితపు ఒప్పందం సౌదీ భద్రతకు గ్యారెంటీ ఇవ్వదని చెప్పింది. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేయడం గమనార్హం.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
🇸🇦 Saudi Arabia: Explosions & Massive Fire at Aramco Gas in Jubail
Saudi Arabia’s Jubail Industrial City just lit up.
Explosions reported at Aramco’s Berri Gas Plant. NASA satellites detecting a huge thermal anomaly right now.
This is one of the world’s biggest… pic.twitter.com/fmC3Mnepts
— George Free (@RealGeorgeFree) August 9, 2026
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!