Sperm Donor: ఈ వైద్యుడికి 550 మంది సంతానం..! కోర్టుకెక్కిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sperm Donor: ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు.. మహా అయితే ముగ్గురు చాలు అనే తరహాలో సంతానం ఉండేలా చూసుకుంటున్నారు.. కొందరు ప్రత్యేక పరిస్థితుల్లో కొడుకు కోసం ఎదురుచూస్తూ.. ఎక్కువ మంది ఆడపిల్లలను కన్నవారు కూడా లేకపోలేదు.. ఇక, గతంలో కొన్ని కుటుంబాల్లో 10 మందికి పైగా పిల్లలను కన్నవారు కూడా ఉన్నారు.. అయితే, ఓ వైద్యుడు ఏకంగా 550 మందికి తండ్రి అయ్యాడట.. ఏంటి..? వైద్యుడు ఏంటి? 550 మందికి తండ్రి కావడం ఏంటి..? అనుమానం వెంటనే రావొచ్చు.. అయితే, అతడు 550 మందికి తండ్రి అయ్యింది వీర్యదానం చేయడం ద్వారా..! ఇదే అతడికి ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.. ఎందుకంటే.. ఓ మహిళ ఆ వైద్యుడిపై కోర్టుకెక్కింది.. దీంతో.. ఈ వ్యవహారం చర్చగా మారింది..
Read Also: Lover Suicide: ప్రియుడి ఆత్మహత్య.. మనస్థాపంతో ఒంటికి నిప్పంటించుకుని..
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ది హేగ్ నగరంలో జొనథన్ ఎం అనే వైద్యుడు నివాసం ఉంటున్నాడు.. ఆయన వయస్సు 41 ఏళ్లు.. ఇప్పటి వరకు నెదర్లాండ్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్‌లలో వీర్యదానం చేశాడట.. అలా ఇప్పటికే 550 మంది చిన్నారులకు తండ్రి అయ్యాడు.. అక్కడే పెద్ద చిక్కు వచ్చిపడింది.. ఎందుకంటే రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాల్సి ఉంటుంది.. కానీ, జొనథన్ వీర్యదానం చేసి వంద మందికి పైగా చిన్నారులకు జన్మనిచ్చాడని 2017లోనే తేలింది.. దీంతో అలెర్ట్ అయ్యింది ఆ దేశ యంత్రాంగం. ఆ వైద్యుడిని ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఎన్వీఓజీ) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.
Read Also: Hyderabad: నేడు టీడీపీ ఆవిర్భావ సభ.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
అయితే, నెదర్లాండ్స్ లో వీర్యదానం ద్వారా 25 మంది కంటే ఎక్కువ మంది పిల్లలకు తండ్రి కాకూడదని మరో నిబంధన ఉన్నట్టు తెలుస్తోంది.. అలాగే అనుమి ఇస్తే అది అక్రమ సంబంధాలకు దారి తీసే ప్రమాదం ఉందంటున్నారు.. అయితే, సదరు వైద్యుడు ఇప్పుడు కెన్యాలో నివసిస్తున్నట్టు కొన్ని మీడియా కథనాలు చెబుతున్నాయి.. 2021లో ది న్యూయార్క్ టైమ్స్ పరిశోధనాత్మక కథనం అతను డెన్మార్క్ మరియు ఉక్రెయిన్‌తో సహా విదేశాలలో తన స్పెర్మ్‌ను దానం చేయడం కొనసాగించాడు. దాదాపు 550 మంది పిల్లలకు తండ్రయ్యారని, ఇది 25 కంటే ఎక్కువ పిల్లలకు తండ్రవడం లేదా 12 మంది కంటే ఎక్కువ మంది తల్లులను గర్భం దాల్చడం వంటి డచ్ మార్గదర్శకాలను విరుద్ధం అంటున్నారు.. “సంతానోత్పత్తి” మరియు అశ్లీలతను నివారించడానికి ఈ విధమైన మార్గదర్శకాలు ఉన్నాయి. వందలాది మంది తోబుట్టువులను కలిగి ఉన్న పిల్లలపై మానసిక ప్రభావం కూడా ఉందని ఓ అధ్యయనం పేర్కొంది.. కానీ, బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన తర్వాత ఇలా 550 మంది తండ్రి కావడం మాత్రం అతడిని చిక్కుల్లో నెట్టింది.
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!