Lover Suicide: ప్రియుడి ఆత్మహత్య.. మనస్థాపంతో ఒంటికి నిప్పంటించుకుని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lover Suicide: ప్రేమించిన వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద వార్త తెలియడంతో ప్రేమికురాలు తీవ్ర మనోవేదనకు గురైంది. ప్రేమికుడు లేని లోకంలో తానూ ఉండలేనని ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రేమికుడి ఆత్మహత్యతో కలత చెందిన 30 ఏళ్ల మహిళ తన గదిలో నిప్పంటించుకుని చనిపోయిందని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ విషాద ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ సెక్టార్ 37లో చోటుచేసుకుంది.
ఆదివారం అర్థరాత్రి ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆమెను సివిల్ ఆసుపత్రికి తరలించగా, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందిందని సెక్టార్ 37 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ సునీత తెలిపారు.ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
Read Also: Mexico-US Border: మెక్సికో-యూఎస్ బోర్డర్ లో ఘోర అగ్ని ప్రమాదం.. 39 మంది శరణార్ధుల మృతి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన మంజు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ సెక్టార్ 37 ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు.ఆదివారం సాయంత్రం కిరాణా దుకాణం నిర్వాహకుడు బాబూలాల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమెకు అతనితో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారని తెలిసింది. పెళ్లి చేసుకున్న ప్రేమికుడు బాబూలాల్ మృతి చెందాడన్న సమాచారం అందుకున్న మంజు ఆదివారం అర్థరాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. బుధవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!