Sperm Donor: ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు.. మహా అయితే ముగ్గురు చాలు అనే తరహాలో సంతానం ఉండేలా చూసుకుంటున్నారు.. కొందరు ప్రత్యేక పరిస్థితుల్లో కొడుకు కోసం ఎదురుచూస్తూ.. ఎక్కువ మంది ఆడపిల్లలను కన్నవారు కూడా లేకపోలేదు.. ఇక, గతంలో కొన్ని కుటుంబాల్లో 10 మందికి పైగా పిల్లలను కన్నవారు కూడా ఉన్నారు.. అయితే, ఓ వైద్యుడు ఏకం�