Pakistan: చైనీయులే టార్గెట్‌గా కరాచీలో కాల్పులు..
- పాకిస్తాన్లో మరోసారి చైనీయులపై దాడి..
- ఇద్దరు చైనా జాతీయులపై కాల్పులు.. ఒకరి పరిస్థితి విషమం..
- చైనా ఆందోళన నేపథ్యంలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో గత కొంత కాలంగా చైనీయులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు చైనా జాతీయులు మరణించారు. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి చైనీయులను లక్ష్యంగా చేసుకుంటూ కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ ఘటన జరిగింది. మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు చైనా జాతీయులు గాయపడినట్లు తెలుస్తోంది. తమ పౌరులకు భద్రత కల్పించాలని చైనా చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.
Read Also: Aishwarya: ఐశ్వర్యను ఒంటరిగా వదిలివేసి.. ఆమె పక్కన కూర్చున్న అభిషేక్?
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Nepal Floods: నేపాల్‌లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
ఇద్దరు చైనా జాతీయులపై కాల్పులు జరిగాయని సీనియర్ పోలీస్ అధికారి ఫైజల్ అలీ చెప్పారు. అయితే, తదుపరి సమాచారం ఇవ్వలేదు. ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి వెనక ఎవరున్నారు అనే విషయం ఇప్పటికీ తెలియరాలేదు. అక్టోబర్ నెలలో కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు చైనీయులు మరణించారు. దీనికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) బాధ్యత ప్రకటించింది. బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం ఈ గ్రూప్ పోరాడుతోంది. ఈ ప్రావిన్స్ గుండా వెళ్తున్న సీపెక్(చైనా పాక్ ఎకనామిక్ కారిడార్)లో పనిచేస్తున్న చైనీయులను టార్గెట్ చేస్తోంది.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!