Pakistan: పాకిస్తాన్‌లో గత కొంత కాలంగా చైనీయులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో పలువురు చైనా జాతీయులు మరణించారు. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి చైనీయులను లక్ష్యంగా చేసుకుంటూ కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో ఈ ఘటన జరిగింది. మంగళవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు చైనా జాతీయులు గాయపడినట్లు తెలుస్తోంది. తమ పౌరులకు భద్రత కల్పించాలని చైనా చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. Read Also: Aishwarya: ఐశ్వర్యను ఒంటరిగా…
ED Raids : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చైనా పెద్ద కుట్రను బట్టబయలు చేసింది. చైనీస్ ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్‌లపై దర్యాప్తు సంస్థ పెద్ద చర్య తీసుకుంది.